ఇటీవల తెలంగాణ ప్రధాన నగరమైన హైదరాబాద్ నగరం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది అని జరుగుతున్న పరిస్థితులు బాగా అర్థం అవుతున్నాయి. తాజాగా బేగంపేటలోని లిస్బన్ పబ్‌లో వ్యభిచార దందా గుట్టురట్టు బయటికి వచ్చి  24 గంటలు అవ్వకముందే నగరంలో మరో సెక్స్ రాకెట్‌ బయటి రావడం జరిగింది. ఈ సెక్స్ రాకెట్‌ను పోలీసులు చేదించడం జరిగింది . 

 

ఇలా పూర్తి వివరాలు ఇలా .. బంజారాహిల్స్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో బాలీవుడ్ హీరోయిన్‌లో వ్యభిచారం చేయిస్తుండగా పోలీసులు రైడ్ చేసి పట్టు కోవడం జరిగింది ఈ ఘటనలో బాలీవుడ్  సినీనటితో పాటు సీరియల్ నటిని రక్షించి ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ నటి ఎవరో కాదు భోజ్‌పురి. అసలు ఎలా పోలీసులకు విషయం తెలిసింది అంటే.. ముంబయికి చెందిన బాలీవుడ్ సెకండ్ గ్రేట్ హీరోయిన్‌తో పాటు ఓ సీరియల్ నటితో బంజారాహిల్స్‌లోని హోటల్‌లో వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడం జరిగింది. 

 

దీంతో పోలీసులు ఆ హోటల్‌పై రైడ్ నిర్వహించడం జరిగింది. ఈ ఘటనలో సినీతారతో పాటు ఇంకా కాస్టింగ్ డైరెక్టర్, ఈవెంట్ మేనేజర్‌ను కూడా  అరెస్ట్ చేయడం జరిగింది. ఆ  హోటళ్లలో ఈవెంట్ పేరుతో ఇతర రాష్ట్రాల నుంచి పలువురు హీరోయిన్లు, మోడల్స్‌ని పిలిపించి వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులు తెలియ చేస్తున్నారు.

 

ఇలాగే  గతంలోనూ కూడా  బంజారాహిల్స్‌లో భోజ్‌పురి పాటు తెలుగు సినిమాలకు చెందిన పలువురు ద్వితీయ శ్రేణి హీరోయిన్లతో వ్యభిచారం కేసులో దొరికిన సంఘటనలు కూడా ఉన్నాయి అని పోలీసులు తెలియచేస్తున్నారు. ఇటీవల బంజారాహిల్స్‌లో మరో లగ్జరీ సెక్స్ రాకెట్ బయటపడటంతో పోలీసులు బాగా  నిఘా పెంచడం జరిగింది. ఇక ఈ ఘటనలతో హైదరాబాద్‌లో అసాంఘిక కార్యకలాపాలు ఏ మేరకు నిర్వహిస్తున్నారో అర్థం అవుతుంది. ఇక సెక్స్ రాకెట్ నిర్వాహకులు రోజు రోజుకి కొత్త పంథా అనుసరిస్తుండటంతో వారిని పట్టుకోవడం చాల కష్టంగా మారింది పోలీసులకు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: