తాజాగా శాంతి ఒప్పందం కుదిరిపోయి శాంతించాయి రెండు దేశాలు. అయితే రెండు దశాబ్ధాలు గా కొనసాగుతున్న ఈ అగ్ని పోరాటానికి శాంతి ఒప్పందం కుదిరిపోయి శాంతించాయి. అయితే మొదట వారి ఇరువురి మధ్య జరిగిన పోరు కి ఇప్పుడే శాంతి వచ్చినట్లు తెలియనుంది. ఓ పక్క
అమెరికా పై దాడి చేసి ఆఫ్గన్ తో ఒత్తిడి లో కూరుకు పోయింది.
దాడి చేసి ఇన్నాళ్ళు గా ఓ సమరం లో కూరుకు పోయారు. అయితే శాంతి ఇప్పుడు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే 2001 లో జరిగిన ఈ ఘటన వల్ల ఇలా ఇబ్బంది పడి నిత్యం ఓ కాళరాత్రి గా మారి పోయింది ఆఫ్గన్ కి. అయితే 2001
సెప్టెంబర్ 11 న దాడులే వీటికి మూలం అన్నది తెలిసిన విషయమే. ఒసామా బిన్
లాడెన్ నాయకత్వం లో ఆల్ఖైదా ఉగ్ర దాడి కి పాల్పడడం జరిగింది. తాలిబన్ల తో శాంతి ఒప్పందం కుదుర్చుకుంటూ
అమెరికా ముగింపు చెప్పేసింది ఈ యుద్ధానికి.
అమెరికా-తాలిబన్ల మధ్య ఈ శనివారం ఒప్పందం కుదుర్చుకుంది.
ఖతార్ లో ని దోహా లో శనివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమం లో
అమెరికా కి చెందిన ప్రత్యేక ప్రతినిధి జల్మీ ఖాలిల్జాద్ , ముల్లా బరదర్ తాలిబన్ల ప్రతినిధి తో కలిసి ఒప్పందం కుదుర్చుకుని సంతకాలు చేసారు. వీళ్ళతో పాటు ఖతార్ ఉప
ప్రధాని షేక్ మహ్మద్‌బిన్ అబ్దుల్ రెహ్మాన్, ఖతార్‌లో భారత రాయబారి కుమారన్ పలు ప్రతినిధులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.
ఇలా ఇరువురి మధ్య శాంతి ఒప్పందం కుదుర్చుకుని చల్లబడ్డాయి ఈ రెండు దేశాలు ఇంక చల్లబడ్డాయి శాంతి చేకూర్చుకుని. ఇలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇలా
అమెరికా శాంతి ఒప్పందం తో చల్లబడింది ఆఫ్గన్