ప్రేమించడం అనేది గొప్ప వరం ... ప్రేమించ బడటం విశేషం...అయితే ఇక్కడ ఒక వింత చోటు చేసుకుంది.. ప్రేమించిన అమ్మానికి వేరే వ్యక్తితో పెళ్లి అవుతుందని తెలుసుకొని తట్టుకోలేక తనకు దక్కందని ఎవరికి దక్కకూడడు అని గన్ తో కాల్చాలని అనుకున్నాడు.. చివరికి అదే బుల్లెట్లతో తానే చనిపోయాడు..ఇలాంటి వింత ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. ప్రస్తుతం ఈ ఘటనపై పలువురు ఆశ్చర్యానికి గురయ్యారు... 

 

 

 

 

వివరాల్లోకి వెళితే... బంధువుల అమ్మాయిని ప్రేమించాడు. ప్రియురాలికి ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధం కుదిర్చారని తెలియడంతో తట్టుకోలేకపోయాడు. వలసెళ్లిన పొరుగు రాష్ట్రం నుంచి హుటాహుటిన గ్రామానికి చేరుకుని ఆరా తీశాడు. ప్రియురాలికి పెళ్లి కాబోతోందని విన్నది నిజమేనని తెలుసుకుని తుపాకీతో బయల్దేరాడు. చివరికి అవే బుల్లెట్లకు బలైపోయాడు. ఈ దారుణ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో చోటుచేసుకుంది.

 

 

జేస్వాల్ అనే వ్యక్తి సూరత్‌లో పని చేస్తున్నాడు. అతని తండ్రి రాజేష్ ఢిల్లీకి వలస వెళ్లాడు. తమ దూపు బంధువు కూతురైన ఓ అమ్మాయిని జైస్వాల్ ఇష్టపడ్డాడు. కొద్దికాలంగా ఆమెపై ప్రేమ పెంచుకున్నాడు. సడెన్‌గా పిడుగులాంటి వార్త అతని చెవిలో పడింది. ప్రియురాలికి పెళ్లైపోతోందని. తెలుసుకున్న అతను ఆమెకు కూడా ఈపెళ్ళి ఇష్టం లేదని తెలుసుకొని అతన్ని చంపాలని అక్కడికి వెళ్ళాడు..  

 

 

 

మాట్లాడాలని చెప్పి ఆమెను బయటకు రప్పించాడు.. అయితే వచ్చి రాగానే ఆమెపై కాల్పులు జరిపారు..ఇతను గన్ తీసి గురిపెట్టగనే ఆమె సృహా తప్పి కింద పడిపోయింది అయితే ఆమెకు బుల్లెట్ తగిలిందని తెలుసుకున్న అతను గన్ ను తన తలకు గురి పెట్టుకున్నారు.. అంతే కాలచుకొని అక్కడిక్కడే తలలో బుల్లెట్ దూసుకు పోవడంతో అతను అక్కదిక్కడికే ప్రాణాలను  కోల్పోయాడు..విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: