ఎన్నో చట్టాలు మహిలాలను కాపాడాటానికి వస్తున్నా కూడా మహిళలపై అగాయిత్యాల రోజు రోజుకు మితిమీరి పోతున్నాయి.. అయితే ప్రభుత్వం ఎన్నో రకాలా చట్టాలను ప్రవేశ పెడుతున్న కూడా మృగాళ్ల కామదాహ తీర్చుకోవడానికి ఎగబడుతున్నారు.. అందులో భాగంగా మహిళల ప్రాణాలతో ఆడుకుంటున్నారు.. అందుకే పసికందులకు కూడా ఎక్కడా రక్షణ లేకుండా పోతుంది.. ఇకపోతే ఇక్కడ ఒక దారుణ సంఘటన చోటుచేసుకుంది.. ఏకంగా అమ్మాయి ఇంట్లో వెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు.. 

 

 

 

వివరాల్లోకి వెళితే...ఛత్తీస్ ఘడ్ లో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది..ప్రజలను కాపాడుతూ ప్రజలకు బుద్ది చెప్పాల్సిన ఉద్యోగులు మహిళ ఒంటరి తనాన్ని ఆసరాగా తీసుకొని కిరాతకంగా కామవాంఛలు తీర్చుకున్నారు.. మహిళలపై సామూహిక అత్యాచారం చేశారు...ప్రభుత్వ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగినిపై కన్నేశారు. బాధ్యతగా ఉండాల్సిన ఓ కానిస్టేబుల్.. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ టీచర్.. మరో ప్రభుత్వోద్యోగి అదనుకోసం ఎదురుచూశారు. 

 

 

 

ఇంటికెళ్లి దారుణంగా రేప్ చేశారు. ఆమెపై కామవాంఛ తీర్చుకోవడమే కాకుండా పైశాచికత్వం ప్రదర్శించారు. ఆమెను రేప్ చేస్తూ ఆ తతంగాన్నంతా వీడియో షూట్ చేశారు..ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ప్యూన్ పై మృగాళ్లు చెలరేగిపోయారు..మహాసముంద్ జిల్లాలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో ప్యూన్‌గా పనిచేస్తున్న మహిళను నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేశారు. నిందితులను కానిస్టేబుల్ శశాంక్ శర్మ, అతని స్నేహితుడు రజో భారతి, టీచర్ కేపీ పటేల్, మరో ప్రభుత్వ ఉద్యోగి జయనారాయణ్ భోయిగా గుర్తించారు.. 

 

 

 

అయితే వాళ్ళు రేప్ చేస్తూ కామ వాంఛలు తీర్చుకున్నారు..ఆ పాపాన్ని ఎవరికైనా చెబితే ప్రాణాల పోతాయని బెదిరింపులకు దిగారు... ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియో లీక్ చేస్తామని అన్నారు..అంతేకాకుండా తన కూతురిని కూడా చంపుతారు అని బెదించినట్లు తెలిపింది..కానిస్టేబుల్ ఆమె పై చాలా సార్లు రేప్ చేశాడని  పోలీసులు చెప్పింది.. వారి కోరికలు ఎక్కువ అవడంతో భరించలేని మహిళ పోలీసులను ఆశ్రయించింది...

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: