ప్రపంచ వ్యాప్తంగా వణికిస్తో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న కరోనా వైరస్ చైనా నుంచి అన్ని దేశాలకు వ్యాప్తి చెందింది. ఇప్పటికే పలు దేశాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. చైనా సంగతి ప్రత్యేకంగా చెప్పనక్క్లేదు... 3000 లకు పైగా మరణించారు..అయితే ఇటీవల భారత్ లో కూడా వ్యాపించిన ఈ కరోనా ప్రజలు భపడుతున్నారు. ఈ మేరకు భారత్ కర్నాటకలో మహమ్మద్ హుస్సేన్ సిద్ధిఖీ అనే వృద్ధుడు కరోనా బారిన పడి మరణించాడు.

 

 

 

కరోనా వైరస్‌తోనే చనిపోయినట్లు కర్నాటక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి బి.శ్రీరాములు ధృవీకరించారు.అయితే అతనితో ఎవరైతే కలిశారో వారికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.  గతంలో అతను హైదరాబాద్ లో చికిత్స పొందారని, అందుకోసం తెలంగాణ ప్రభుత్వానికి కూడా సమాచారం అందించనున్నట్లు  కర్నాటక అధికారులు తెలిపారు.ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ మరింత అప్రమత్తమైంది. మహమ్మద్ హుస్సేన్ సిద్ధిఖీ చికిత్స పొందిన ఆస్పత్రిని శానిటైజ్ చేయాలని ఆదేశించినట్లు సమాచారం.. 

 

 

ఇకపోతే ఇప్పటికే కొందరు సెలెబ్రెటీలు ఈ కరోనా వైరస్ వ్యాప్తిపై పలు విధాల జాగ్రత్తలు చెబుతూ వస్తున్నారు.. కొనేదల ఉపాసన, విజయ్ దేవరకొండ, అమితాబ్ బచ్చన్ లు కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలియ జేశారు.. చేతుల ద్వారా ఎటువంటి రోగమైన కూడా తొందరగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఈ వ్యాధిని అరికట్టాలంటే ముందుగా చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి.. అలాగే జలుబు దగ్గు లాంటివి ఉన్న వాళ్లకు దూరంగా ఉండాలని సూచించారు.. మరి కొందరు మాత్రం..

 

 

 

స్టోర్ చేసిన ఫుడ్స్ తీసుకోరాదని సూచిస్తున్నారు.. అంటే చిప్స్, కరపూసలు ఇలా స్టోర్ ఉన్న పదార్థాలను తీసుకోవడం వల్ల కరోనా ఈజీగా వ్యాప్తి చెందుతుంది అని ఓ సర్వేలో తేల్చి చెప్పారు.. సహజ సిద్దంగా దొరికే గ్రీన్ గ్రేప్స్ తీసుకోవడం వల్ల ఈ కరోనా అనేది దరిచేరదు ఓ సర్వేలో తేల్చి చెప్పారు.. మిత్రులారా భయబ్రాంతులకు గురిచేస్తున్న కరోనా వ్యాప్తిని అరికట్టడానికి మీరు సహకరించండి అంటూ ప్రభుత్వం కూడా తెలియజేస్తుంది.. ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కరోనా ను వ్యాప్తిని తరిమి కొట్టడానికి అందరు కృషి చేయాలని అంటున్నారు...

 

మరింత సమాచారం తెలుసుకోండి: