ప్రభుత్వాలు ఎన్ని రకాల కొత్త చట్టాలను తీసుకొచ్చిన కూడా ఆడవాళ్లపై మగాళ్ళ ఆగడాలు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు ఏదోక విధంగా ఆడవాళ్ల కష్టలకు కారణమవుతూ వస్తున్నారు.. అందుకే మహిళలు ఆత్మహత్యలు పెరుగుతూ వస్తున్నాయి .. ఇకపోతే ఆడవాళ్ళను లైంగికంగా ఇబ్బంది పెట్టడమే కాదు శారీరకంగా కూడా హింసలకు గురిచేస్తున్నారు..ఈ మేరకు మసాజ్ సెంటర్ల పేరుతో చాలా మంది అమ్మాయిలను వాడుకుంటున్నారు.. ఇప్పుడు ఇలాంటి న్యూస్ లు ఎక్కువగా వినపడుతున్నాయి.. 

 

 

ఇకపోతే ఓ లేడీ కస్టమర్ ను మసాజ్ పేరుతో బట్టలను విప్పించి నీచంగా ప్రవర్తించారు.. వారి ఆగడాలను తట్టుకోలేక ఓ మహిళ పోలీసులకు పిర్యాదు చేసింది..వివరాల్లోకి వెళితే..మసాజ్ చేసేందుకు వచ్చిన ఓ యువకుడు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. గది లోపలకి వస్తే కానీ మసాజ్ చేయనన్న అతను.. లోపలికి వెళ్లాక అనుచితంగా ప్రవర్తించాడు. మహిళ బెల్ట్ తీసేసి ప్రైవేట్ పార్ట్స్‌పై టచ్ చేసేందుకు ప్రయత్నించడంతో ఆమె కంగుతింది. పరుగున బయటకి వచ్చి మేనేజర్‌కి చెబితే అతను టైం క్లోజైంది.. ఏమీ వినేది లేదని చెప్పడంతో షాక్‌కు గురైన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

 

 

 

గురుగ్రామ్‌లోని డీఎల్‌ఎఫ్ ఫేజ్ 5లో నివాసం ఉంటున్న ఓ మహిళ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోమ్‌ ద్వారా విధులు నిర్వర్తిస్తోంది. అలసటగా అనిపించడంతో సాయంత్రం నాలుగు గంటల సమయంలో హెడ్ మసాజ్ చేయించుకునేందుకు ఓ స్పా సెంటర్‌కి వెళ్లింది.. అక్కడ ఆ మహిళకు చెడు అనుభవం ఎదురైంది.. అయితే స్పా సెంటర్లో ఓ వ్యక్తిని మేనేజర్ పంపించాడు.. మసాజ్ చేయాలంటే గదిలోకి రావాలని పోర్స్ చేశాడు.. అతని మాట నమ్మి ఆ మహిళ లోపలికి వెళ్ళింది.. 

 

 

 

అలా వెళ్లిన మహిళలకు ఒక జాకెట్ ఇచ్చి వేసుకొని రమ్మన్నాడు.. అయితే ఆ మహిళ ఒప్పుకొని వేసుకొచ్చింది.. దీంతో అతను మసాజ్ మొదలు పెట్టాడు..ఆ క్రమంలో ఆమె ఫ్యాంట్ బెల్ట్ తీసి ప్రైవేట్ పార్ట్ పార్ట్ ను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె వెంటనే మేనేజర్ కు ఫిర్యాదు చేసింది.. స్పా క్లోజ్ చేసే టైమ్ అయిందని విసుక్కోవడం తో ఆమె నేరుగా పోలీసులను ఆశ్రయించింది.. జరిగిన విషయాన్ని పోలీసులకు పిర్యాదు చేసింది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్పా పై కేసును నమోదు చేసుకున్నారు...

 

మరింత సమాచారం తెలుసుకోండి: