ఇప్పటికే ప్రపంచం అంతా కూడా ఈ కరోనా వైరస్ తో పోరాటం చేస్తోంది. ఇది నిజంగా పెద్ద డిసాస్టర్ అని భారత ప్రభుత్వం అంది. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక చర్యలు తీసుకుంటున్నారు. అంతే కాకుండా ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకూడదని అనేక విధాలుగా సహాయం అందిస్తున్నారు.

 

మన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదేవం మేరకు ఇప్పటికే ప్రజలు అంతా కూడా లాక్ డౌన్ లో ఉన్నారు. ప్రజలు ఏ సమస్యకి కూడా గురి అవ్వకూడదని సాయం చేయడానికి ప్రభుత్వం అందుబాటులోనే ఉంది. అయితే కష్టాల్లో ప్రభుత్వం ఉన్నప్పటికీ అనేక సేవలు చేస్తోంది. వాళ్లకి డబ్బు ఇబ్బంది కాకుండా ఉండడానికి ఫండ్స్ ని ఎవరైనా సరే విరాళాలు ఇవ్వచ్చు అని తెలియ జేసింది. ముఖ్య మంత్రి రిలీఫ్ ఫండ్ అని దానిలో ఎవరైనా విరాళాలు ఇవ్వొచ్చని చెప్పింది. సహయోగ్ బృందం వివిధ రకాల ఫండ్స్ గురించి ఒక లిస్ట్ కూడా పెట్టింది. రాష్ట్రాల ఫండ్ గా, జాతీయ ఫండ్ గా వాటిని వేరు చేసింది. ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్, ఒక వేళ విరాళాలు ఇవ్వడానికి ఆసక్తి ఉంటే ఈ కింద ఉన్న వాటిని ఉపయోగించుకుని సులువుగా విరాళాలని పంపించవచ్చు

Name of the Account: PM CARES
Account Number: 2121PM20202
IFSC Code: SBIN0000691
SWIFT Code: SBININBB104
Name of Bank & Branch: State Bank of India, New Delhi Main Branch
UPI ID: pmcares@sbi
 
State - Andhra Pradesh 
Bank: Andhra Bank, Vijayawada
Account Number 1: 110310100029039
IFS Code: ANDB0003079
Branch: Velagapudi Secretariat Branch
 
Telangana Chief Minister Relief FundState - Telangana
తెలంగాణ రిలీఫ్ ఫండ్ ని చెక్ ద్వారా పంపించడానికి ఈ వివరాలని ఉపయోగించండి  
 
CM Relief Fund,  
Revenue (CMRF) Department 
3rd Floor, D Block
Telangana Secretariat Hyderabad,  
500022
 
పీఎం రిలీఫ్ ఫండ్ కి మీరు డబ్బులు పంపించగలిగితే ఈ వివరాలని ఉపయోగించండి l
 
Name of the Account: PM CARES
Account Number: 2121PM20202
IFSC Code: SBIN0000691
SWIFT Code: SBININBB104
Name of Bank & Branch: State Bank of India, New Delhi Main Branch
UPI ID: pmcares@sbi
 
ఇప్పటికే అనేక మంది తారలు, క్రీడా కారులు, ప్రముఖులు కూడా సేవలు అందించారు. వారి వంతు విరాళాలు వారు అందించి కరోనా వైరస్ ని ఎదుర్కోవడానికి ప్రభుత్వానికి సహాయం అందించారు. ఇలా ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు కనుక కోవిడ్ 19 ని ఎదుర్కోవడానికి కొంచెం ఆర్ధికంగా కూడా స్ట్రామ్గ్ గా ఉంటుంది. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :
 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: