ప్రపంచాన్ని వణికిస్తున్న ఒకవైపు ప్రజలపై కన్నెర్ర చేస్తుంటే.. మరోవైపు ప్రజలను రక్షించాలని ప్రభుత్వం గట్టి చర్యలు చేపడుతూ వస్తుంది.. కానీ మరి కొన్ని అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఈ మధ్య కాలంలో వ్యభిచారం తరచూ ఒక మాట జనాల మధ్య వినపడుతుంది.. హైటెక్ వ్యభిచారం సిటీలో ఉగ్రరూపం దాల్చడంతో కొన్ని నమ్మలేని నిజాలు వెలుగు చూస్తున్నాయి..ఇక్కడ పేరుకు క్లినిక్ లోపల జరిగేది మాత్రం వ్యభిచారం నిర్వహిస్తున్న పోలీసులు అనుమానిస్తున్నారు.. ఈమేరకు విచారణ చేపట్టిన పోలీసులు అసలు విషయాలు తెలుసుకొని విస్తుపోయారు.. పేరుకే మసాజ్ సెంటర్ లోపల మాత్రం వ్యభిచారం..
వివరాల్లోకి వెళితే.. ప్రముఖ నగరాల్లో మాత్రం గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార కేంద్రాన్ని పోలీసులు పట్టుకున్నారు. చెంగం రోడ్‌లోని ఓ హోటల్‌లో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు సడెన్ రైడ్ నిర్వహించి ముగ్గురు మహిళలు, ఐదుగురు విటులను అరెస్ట్ చేశారు. అతియంధల్ ప్రాంతంలోని చోళ హోటల్‌లో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న తిరువణ్ణామలై డీఎస్పీ కె.అన్నాదురైకి సమాచారం వచ్చింది.
ఈ మేరకు ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుండి వారిని తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లు వారు వెల్లడించారు. తిరువణ్ణామలై జిల్లా ఆరణి, పాండిచ్చేరి, తిరుపూర్ ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువతులను తీసుకొచ్చి అందులో వ్యభిచారం చేయడం మొదలుపెట్టాడు. ఆన్‌లైన్ ద్వారా ప్రకటనలు గుప్పిస్తూ యువకులను ఆకర్షిస్తున్నాడు.
అయితే ఈ సెక్స్ రాకెట్‌లో హోటల్ యజమాని ప్రమేయం లేదని యాజమాన్యం బుకాయిస్తున్నారని పోలీసులు వెల్లడిస్తున్నారు. యజమానికి తెలియకుండా మేనేజర్, సిబ్బంది కలిసి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేలిందన్నారు. వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.హోటల్ వ్యవహారాన్ని పొలిసు కేసు నమోదు చేశారు.. కరోనా కేసులులతో సతమతమవుతున్న పోలీసులకు కొత్త సమస్యలు వస్తున్నాయని అంటున్నారు.