
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఎఫెక్ట్ ఉన్న విషయం తెలిసిందే. నేను ప్రజలు కారణం వైరస్ నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా కేవలం అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని సేవలు మూతపడ్డాయి. జన సమూహాలు ఉండే అన్ని ప్రాంతాల్లో కూడా మూసి వేశారు . ఇక రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ ఆగిపోయింది. ప్రజలందరూ కేంద్ర ప్రభుత్వం సూచించిన విధంగానే ఇంటికే పరిమితం అయిపోతున్నారు. ధనిక బీద అనే తేడా లేకుండా అందరూ ఇంట్లోనే ఉంటూ అక్కడ గ లాక్ పాటిస్తున్నారు. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా... మందుబాబులు పరిస్థితి మాత్రం రోజురోజుకూ అధ్వానంగా మారిపోతున్నాది . ఈ రోజు మద్యం తాగే అలవాటు ఉన్న వారి పరిస్థితి అయితే ఆ మాటల్లో చెప్పలేనిది.
రోజు మద్యం తాగే వారికి లాక్ డౌన్ రోజుల్లో మద్యం దొరకకపోవడంతో విలవిలలాడి పోతున్నారు. ఇక కొంతమంది అయితే మద్యం దొరకక వింతగా కూడా ప్రవహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా రోజు మద్యం తాగేవారు గత కొన్ని రోజులుగా మద్యం లేక వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అయితే మద్యంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మద్యం నేరుగా ఇంటికి డోర్ డెలివరీ చేసేందుకు మమతా బెనర్జీ సర్కారు నిర్ణయించినట్టు తెలుస్తోంది.
లాక్ డౌన్ కారణంగా మూసి పెట్టి మద్యం దుకాణాలను తెరవకుండానే.. ఎక్కడ ప్రజలు గుమిగూడ కుండానే.. ఆన్లైన్ లో మద్యం ఆర్డర్ చేసుకునేందుకు వీలు కల్పిస్తోంది... వారికి ఆన్లైన్ ద్వారా డెలివరీ చేయనున్నట్లు తెలుస్తోంది. హోమ్ డెలివరీ సమయంలో ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండేలా.. పోలీస్ స్టేషన్ నుంచి పాస్ లు కూడామమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ సర్కారు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్క మద్యం దుకాణానికి 3 బస్సులో అందజేయాలని మమత సర్కార్ అమ్మాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల మధ్య కాలంలో మద్యం ఆర్దర్ చేసుకుంటూ సాయంత్రం ఐదు గంటల లోపు నచ్చని విడుదల చేయనున్నట్లు ఎక్సైజ్ శాఖ కూడా ఖర్చు చేసింది.