జీవితం ఆనందంగా గడిచిపోవాలి  అంటే  ఎలాంటి సమస్యలు లేకుండా ఎంతో సంతోషంగా ఉండగలుగలగాలి . ముఖ్యంగా జీవితంలో ఎంతో ఆనందంగా సంతోషంగా గడపాలి అంటే మనిషికి ముఖ్యమైనది ఆరోగ్యం. శారీరకంగా మానసికంగా ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే సంతోషంగా ఉండగలడు అదే మనిషికి నిజమైన ఆనందం. అందుకే పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెబుతూ ఉంటారు. అయితే చాలామంది ప్రజలు ఆరోగ్యం బాగాలేక నో  లేదా ఇతర కారణాల వల్లనో  తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ విచారకర జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇలాంటి వారికి భారత్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా చేయూత నిచ్చేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. 

 

 

 భారత్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది భారత్ యొక్క స్టార్ట్ అప్ ఇండియా అవార్డు పొందిన సంస్థ. ఇది స్వదేశీ సంస్థ. గత దశాబ్ద కాలం నుంచి ఇది సేవలందిస్తూ ఉంది. దాదాపుగా ప్రపంచంలోని 130 దేశాలలో... 769 కోట్లమంది ప్రజల ఆరోగ్య సమస్యలను గుర్తించి వారిని శక్తివంతం చేయడానికి ఉద్దేశించబడినది ఈ భారత్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ. కోట్ల మంది ప్రజలు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని వారికి చేయూతనిచ్చేందుకు ముందుకు వస్తోంది. 

 

 

 ముఖ్యంగా ఈ సంస్థ వారి ఆదాయంలో 33 శాతం ఫ్రీ విలేజ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం, వృద్ధుల మెడికేషన్ కోసం, మరిన్ని సేవా కార్యక్రమాల కోసం పలు సంస్థలతో కలిసి పేదలకు చేయూతనిచ్చేందుకు ముందుకు వస్తుంది ఈ సంస్థ. ముఖ్యంగా కోటి ఫౌండేషన్, మా సేవా ఫౌండేషన్ ద్వారా ఆహారం లేని వారికి ఆహారం ఇవ్వడమే కాకుండా పలు నిత్య అవసరాలు కూడా అందించడానికి కట్టుబడి ఉంది ఈ సంస్థ. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం ఎంతోమందిని ఆరోగ్యంగా ఉంచి శక్తివంతులుగా మార్చడం. ఇది నిజంగా అభినందనీయం.

మరింత సమాచారం తెలుసుకోండి: