కాలం పెరిగింది.. సైన్స్ బాగా పెరిగింది...అయిన కూడా మూఢ నమ్మకాలు మాత్రం ఎక్కడ తగ్గలేదు.. మంత్రాలతో రోగాలు పోతాయని చాలా మంది ఇప్పటికీ నమ్ముతుంటారు.. అలానే డబ్బులు వదిలించుకొని మరి లేని పోని కలహాలను తెచ్చుకుంటారు.. సైన్స్ ఎక్స్ప్రెస్ లాగా దూసుకెళ్తున్న కూడా నమ్మకాలు అనేవి రాకెట్ కన్నా ఎక్కువ స్పీడ్ గా ముందుకెళ్తున్నాయి.. 

 

 

 

 

అసలు విషయాని కొస్తే.. బీపీ పెరిగిందని మహిళ మంత్రగాడి దగ్గరికెళ్తే శ్మశానం లోకి తీసుకెళ్లి రేప్ చేసిన దారుణ ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. బర్మేర్ జిల్లా ధోరిమన్న ప్రాంతా నికి చెందిన మహిళ కొద్ది రోజు లుగా హైబీపీ తో బాధ పడుతోంది. తల నొప్పి.. టెన్షన్‌గా ఉంటుండడం తో ఆమె భర్త, కుటుంబ సభ్యులు మంత్రగాడు లాధు రామ్ వైష్ణోయి దగ్గరి కి తీసుకెళ్లారు. అతను ఓ కొబ్బరి కాయ చేతి లో పెట్టి ఆమె పడుకో ప్రదేశంలో కట్టమని చెప్పి పంపించాడు.

 

 

 

 

 

 

అలా ఏవేవో చెప్పి మోసం చేశాడు.. ఆమె ఊరెళ్ళి రావడంతో  ఆత్మ అవహించింది.. అంటూ ఏదే దో చెప్పేశాడు..ఆ ఊరి శ్మశానం లో పూజలు చేయాల ని చెప్పి నమ్మించి మహిళ, ఆమె భర్త, అతని సోదరుడి ని వెంట బెట్టుకుని వెళ్లాడు. శ్మశానం లో పూజలు చేసే సమయం లో ఎవరూ ఉండ కూడదని చెప్పి ఆమె భర్త.. బావ కి వేరే పనులు పురమాయించాడు.అలా ఆమె ను స్మశానాని కి తీసు కెళ్ళి రేప్ చేశాడు.. జరిగిన విషయాన్ని తన భర్తకు చెప్పగా ఇద్దరు వెళ్లి పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేశారు.. రంగం లోకి దిగిన పోలీసులు ఆ మంత్రగాడి ని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: