ప్రస్తుత రోజులలో చాలా లాడ్జీలు వ్యభిచార కేంద్రాలుగా మారుతున్నాయి. దీంతో యువతతో అనేక దారుణమైన సంఘటనలకు పాలు  పడుతున్నారు. ఇక హైదరాబాద్ నగర శివార్లలో కూడా కొన్ని లాడ్జీలు కూడా వ్యభిచార గృహాలుగా మారుతున్నయి. ఈ తరుణంలోనే తాజాగా హైదరాబాద్ నగర శివారు వనస్థలిపురం పరిధిలో ఆటోనగర్లో లోని ఒక లాడ్జిను వ్యభిచార కేంద్రగా గుర్తించారు పోలీస్ అధికారులు. ఇకపోతే ఇందులో స్వయంగా యజమానే వ్యభిచారం చేయిస్తున్నాడు అని తెలిసి అందరూ షాక్ కి గురి అవ్వడం జరిగింది. 

 


ఇక ఒక మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా విధులు నిర్వహిస్తున్న నేత ప్రియురాలితో లాడ్జిలో ఎంజాయ్ చేస్తున్న సమయంలో స్వయంగా అతని భార్య పోలీసులకు అతని పట్టించడం జరిగింది. దారుణమైన సంఘటన తెలంగాణలో తీవ్ర కలకలం రేపింది అనే చెప్పాలి. రైడింగ్లో లో లారీ యజమాని రాఘవేందర్ రెడ్డి కూడా పోలీసులకు చిక్కడం జరిగింది. 

 

 

పూర్తి వివరాలలోకి వెళ్తే...  వైస్ చైర్మన్ భార్యకు తెలియకుండా ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్నాడు. లాక్ డౌన్ సమయంలోనూ కూడా తరచుగా బయటకు వెళ్లి ప్రియురాలితో ఎంజాయ్ చేసేవాడు ఆ వ్యక్తి. ఇటీవల ప్రియురాల్ని వనస్థలిపురంలోని లాడ్జిలోకి తీసుకెళ్లాడు.  అదే సమయంలో యజమాని కూడా అమ్మాయిలతో వ్యభిచారం చేస్తూ కనబడ్డాడు. దీనితో తన భర్త నిర్వహణ గురించి ఆ మహిళ పోలీసులకు సమాచారం అందించడం జరిగింది.

 

 

ఈ సమాచారం మేరకు పోలీసు అధికారులు లాడ్జిలో రైడింగ్ నిర్వహించగా వైస్ చైర్మన్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న ఆ లాడ్జి ఓనర్ తెలివిగా అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.  ఇకపోతే తాజాగా అతనిని రిమాండ్ కు తరలించడం జరిగింది. వాస్తవానికి ఆటో నగర్ లోని తరచుగా చాలాకాలం నుంచి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు రావడం జరిగింది. ఇక ఆటోనగర్ పూర్తి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే చాలామంది లారీ డ్రైవర్లు కూడా ఈ లాడ్జిలో బస చేస్తూ ఉంటారు.  వారి కోసం ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొని వచ్చి మరీ చేయిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: