ప్రస్తుతం  దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న ఎండ తీవ్రతకు.. చాలామంది ఏసి ఉపయోగిస్తూనే ఉంటారు. ఇక ఏసీ లేకపోతే చాలా మంది అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా తాజాగా ఏసీలో మంటలు చెలరేగడంతో ముగ్గురు మృతి చెందడం జరిగింది. ఈ సంఘటన ఒడిస్సా లో చోటుచేసుకుంది.  పూర్తి వివరాల్లోకి వెళితే... ఒడిశాకు చెందిన బిజూ జనతాదళ్ నాయకుడు బిజూ జనతా దళ్, సెంట్రల్ కోపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అలెక్ చౌదరి, ఆయనతో సహా ఆయన బంధువులు అయిన బఘా బన్ పాత్ర, సునీల్ బెహరా మరో ఇద్దరు గా గుర్తించడం జరిగింది.

IHG's western suburb of ...
ఈ సంఘటన తెల్లవారుజామున నేడు ఉదయం రెండు గంటల సమయంలో చౌదరి బెడ్ రూమ్ లో చోటు చేసుకుంది. ఆ సమయంలో చౌదరి తో పాటు మరో ఇద్దరు కూడా అక్కడే ఉండడం జరిగింది. ఒక్కసారిగా ఏసీ నుంచి మంటలు రావడంతో ఆ ముగ్గురికి మంటలను ఆర్పే ప్రయత్నం జరిగింది. దీనితో వారికీ తీవ్ర గాయాలయ్యాయి. దీనితో వారి ముగ్గురికి ఊపిరి సరిగ్గా అందక ముగ్గురు మరణించడం జరిగింది. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CHANDNI' target='_blank' title='chandni-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>chandni</a> Chowk | <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=INDIA' target='_blank' title='india-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>india</a> ...


ఇక అక్కడి మంటలను అదుపు చేసి... వారి ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఆ ముగ్గురు చనిపోయారు అని వైద్య అధికారులు తెలియజేశారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీస్ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. ముగ్గురు మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: