అయితే ఈ కేసులో ప్రముఖ ముద్దాయి అయిన రియా చక్రవర్తి కొందరి పేర్లను బయట పెట్టింది.. అందువల్ల కేసు మరింత రసవత్తరంగా సాగింది.ఇప్పటికే ఈ కేసులో బాలీవుడ్ అగ్ర కథానాయిక లైన దీపికా పదుకొనె, కరీనా కపూర్, రకుల్ ప్రీత్ సింగ్, సారా ఆలీ ఖాన్ మొదలగు వారికి నోటీసులు జారీ చేశారు. ఇటీవల వారంతా కూడా కోర్టుకు హాజరై డ్రగ్స్ వినియోగం పై వివరణ ఇచ్చారు. ఈ విషయం పై ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కేవలం కంగనా రనౌత్ లాంటి ఒకరో ఇద్దరు మిగిలిన వాల్లేవ్వరు ఈ విషయం పై నోరు ఎత్తలేదు.
కంగనా ఒకటే నేపొటిజం అంటూ గొంతు లేస్తుంది. ఈ విషయం పై ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. తమరి వరకు వస్తె అప్పుడు చూద్దాం ఏంటో అని చేతులు దులుపుకున్నారు. ఆ విషయం పై పెద్ద ఎత్తున హాజరవుతారు అంటే సాధించి ఎందుకు జరుగుతున్నాయి. పెద్ద వాళ్ళు కావడంతో ఇలా చేస్తున్నారా, లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా అనేది చర్చలకు దారితీసింది. ఆర్నాబ్ పై సమరం అనేది ఇప్పుడు బాలీవుడ్ ను అందుకుంది. వీటి గురించి మాట్లాడే అంత శక్తి లభిస్తుంది. వారి వర్గానికి చెందిన సుశాంత్ మరణం పై పట్టించుంకొలేదు కానీ డ్రగ్స్ వ్యవహారం పై మాత్రం అందరూ ఆలోచిస్తున్నారు.ఇది ఇప్పటి సమాజంలోని పరిణామాలు.