కరోనాను సైతం తరిమికొట్టవచ్చునని పలువురు పరిశోధకులు సైతం స్పష్టం చేశారు. రాగి పాత్ర లో ఉంచిన నీరు తాగటం వల్ల జీవ క్రియలు సంక్రమంగా జరుగుతాయి. అంతే కాదండి బరువును త్వరగా తగ్గించడంలోనూ రాగి పాత్రలో నిల్వ చేసిన నీరు దోహద పడుతుంది. వీటిల్లో నిల్వ చేసిన నీరు తాగడంతో శరీరానికి తగినంతగా ఉంచి అనవసర కొవ్వును శరీరంలో ఉండకుండా కాపాడుతుంది. అలానే రాగి లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వలన రాగి త్వరగా గాయాలను మాన్పుతుంది.
రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే రాగి పాత్రలో నీటిని త్రాగండి. ముఖం మీద ఫైన్ లైన్స్ కూడా రావు ఈ నీటిని తాగితే. అలాగే, గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని కూడా రాగి తగ్గిస్తుంది. బ్లడ్ ప్రెజర్‌ను సరైన విధంగా ఉంచుతుంది. చూసారా రాగి వల్ల ఎన్ని ప్రయోజనలో మరి మీరు కూడా ఇలా ఫాలో అవ్వండి. అనేక సమస్యల నుండి బయట పడండి.