ప్రస్తుతం పాకిస్తాన్ టర్కీ చైనా దేశాలకు చెందిన పౌరులు అందరూ వివిధ దేశాలకు ఉద్యోగం వ్యాపారం ఇతర పనుల కోసం వెళ్లి ఏకంగా అక్కడ ఉన్న ఉన్న ప్రజలందరినీ తమ దేశ సంస్కృతి వైపు నడిచేలా చేసేందుకు  ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే . తద్వారా ఆ దేశ సంస్కృతిని దెబ్బతీసి దేశం యొక్క పౌరులని తమ దేశ సంస్కృతి వైపు ఆకర్షితులయ్యేలా చేసి.. తద్వారా అక్కడి ప్రభుత్వాలు కూడా తమ కంట్రోల్లో పెట్టుకోవడానికి ఎన్నో రకాల ప్లాన్  వేస్తూ ఉంటారు. అంతే కాకుండా కీలకమైన రక్షణ రంగ సమాచారాన్ని దొంగిలించేందుకు కూడా ఇలాంటి వ్యూహాలు అమలు చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటి విషయంలో ఫ్యాన్స్ ఎంతో సీరియస్గా ముందడుగు వేస్తున్న విషయం తెలిసిందే.



 మునుపెన్నడూ లేనంత సీరియస్గా ప్రస్తుతం నిర్ణయాలు తీసుకుంటుంది ఫ్రాన్స్. ప్రస్తుతం ఫ్రాన్స్ దేశంలో ప్రజలందరూ తిరగబడుతున్న నేపథ్యంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది. సిరియా పాకిస్తాన్ టర్కీ లాంటి దేశాల నుంచి ఫ్రాన్స్ కి వచ్చినటువంటి వాళ్లు  వారి మత ధర్మాలను పాటించేందుకు ఫ్రాన్స్ అవకాశం ఇస్తే చివరికి వాళ్ళు ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటూ వారి మత ధర్మాలను ఫ్రాన్స్ ప్రజలకు కూడా అంటించేందుకు  ప్రయత్నిస్తూ.. ఈ క్రమంలోనే ఎన్నో హత్యలు దాడులు కూడా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఫ్రాన్స్  ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.



 ఇలాంటి క్రమంలోనే ఫ్రాన్స్  ఎంతో సీరియస్ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. రాడికల్ టెర్రరిజం  సహించేది లేదు అంటూ ఇప్పటికే ఫ్రాన్స్ అధ్యక్షుడు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇచ్చిన స్టేట్ మెంట్ పై టర్కీ పాకిస్థాన్ దేశాలు తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. దీంతో  మరో కీలక నిర్ణయం తీసుకున్న ఫ్రాన్స్  ఏకంగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి  ఫ్రాన్స్ రాయబారిని  వెనక్కి పిలిపించడం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం గా మారింది. ప్రస్తుతం ఫ్రాన్స్ అధ్యక్షుడు నిర్ణయం తీవ్ర సంచలనం సృష్టిస్తుండగా..  ఇది ఎక్కడ వరకు దారితీస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది అని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: