ఎప్పుడో బ్రిటిష్ వారి హయాం నుంచి పోలవరం ప్రాజెక్టు అంశం ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటూ వస్తోంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, పోలవరం ప్రాజెక్టు కు శంకుస్థాపన చేయడం, జనసందోహం మధ్య ఈ హడావుడి నడిచింది. తరఫున చేశారు ఇక ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఈ ప్రాజెక్టు ను పూర్తి చేయలేక పోతున్నారు. గత టిడిపి ప్రభుత్వంలో, ఎట్టి పరిస్థితుల్లో అయినా పోలవరం ప్రాజెక్టు ను పూర్తి చేసి, ఆ క్రెడిట్ మొత్తం కొట్టేయాలని టిడిపి భావించింది. అయితే ఈ విషయంలో కేంద్ర సహకారం లేకపోవడం, మరికొన్ని సమస్యలు ఉండడం, ఆ తర్వాత సాధారణ ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడం అన్ని నిలిచి పోవడం వంటివి జరిగాయి. ఇక వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, పోలవరం ప్రాజెక్టు వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ మారిందిl.
టిడిపి ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టును పూర్తి ను మ్ చేయలేక పోయినా, ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పబ్లిసిటీ చేసుకోవడంలో చంద్రబాబు
సక్సెస్ అయ్యా.రు.ఈ ప్రాజెక్టును ఏదో రకంగా తన హయాంలోనే ప్రారంభించి ఆ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకోవాలని చంద్రబాబు ఎంత ప్రయత్నించినా వర్క్. అవుట్ కాలేదు. అందుకే గత
టీడీపీ ప్రభుత్వం లో ఎన్ని విమర్శలు వచ్చినా అకస్మాత్తుగా ఎత్తిపోతల పథకం ప్రారంభించి
కృష్ణా గోదావరి నదుల అనుసంధానం చేసి
కృష్ణా డెల్టాకు నీరు అందించారు. భారీ ఎత్తున పోలవరం ప్రాజెక్టు బాబు ప్రచారం చేసుకోగలిగారు.ఇక
వైసీపీ ప్రభుత్వం ఏదో రకంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని చిత్తశుద్ధితో ఉంది అయితే కేంద్రం నుంచి మాత్రంగా ఉండటం కఠిన నిబంధనలు రూపొందించడం వంటి ఎన్నో వ్యవహారాల కారణంగా, ఇప్పుడు ఈ పోలవరం ప్రాజెక్టు
వైసీపీ ప్రభుత్వం లో నిర్మాణం పూర్తి చేసుకోవడం అసాధ్యంగానే కనిపిస్తుంది.
ఎందుకంటే నిధులు భారీగా కోత పడింది సుమారు 55 వేల కోట్లు పైగా ఖర్చులో ఎప్పటికే 10వేల కోట్లకు పైగా కేంద్రం తాజాగా రాష్ట్రనికి ఇచ్చేందుకు అంగీకరించింది, అంటే రాష్ట్రానికి సంబంధించిన విభజన నిధులతోనే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పడమే కాక, ఈ వ్యవహారంలో తాము ఆర్థికంగా భరోసా, ఇవ్వలేము అంటూ కేంద్రం చెప్పేసింది.దీనికి తోడు, భారీగా పెరిగిన ఖర్చులు, రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే అంశాలే.