జగన్ సీఎం అయినా దగ్గరి నుంచి ప్రతిపక్షాలు ఎదో విధంగా
జగన్ తొక్కేయాలని చూస్తున్నాయి.. సీఎం గా ఎన్నాళ్ళు కొనసాగుతాడో చూస్తామన్నట్లు మొదట్లో వారి ప్రవర్తన ఉండగా చంద్రబాబు లాంటి నేతలని
జగన్ నిలువరించడం చూసి
జగన్ సామాన్యుడు కాదని
టీడీపీ నేతలు సైతం అభిప్రాయపడ్డారు.. ఆ తర్వాత
అరెస్ట్ ల పర్వం మొదలైన తర్వాత
జగన్ ఎవరు పెద్దగా విమర్శించపోయినా
పార్టీ లోని ముఖ్య నేతలు మాత్రం
జగన్ ని ఎప్పుడెప్పుడు విమర్శిద్దామా అని చూస్తున్నారు..అయితే అలాంటి ఛాన్స్ ఎక్కడా కూడా
జగన్ ఇవ్వలేదు. కొన్ని ఛాన్స్ లు వచ్చినా దాన్ని
టీడీపీ వినియోగిన్చుకోలేకపోయింది..
టీడీపీ వారైతే మూడు రాజధానుల విషయం పై
జగన్ ను టోటల్ విలన్ గా చేసి తాము హీరోలుగా మిగిలిపోవాలని ప్లాన్ వేసింది..
కానీ చంద్రబాబు అండ్ కో జోకర్లు గా మిగిలిపోయారు.అదొక్కటి తప్పా రాష్ట్రంలో ఏ సమస్య ముందుకు రాకపోవడం తో ప్రతి పక్షంలో కొంత అసహనం నెలకొన్నట్లు అయ్యింది.. సంక్షేమ పథకాల్లో ఎలాంటిది అవినీతి ఉండకపోవడం, ప్రజల్లో మంచి పేరు పెరిగిపోవడం,
వైసీపీ నేతలు కూడా ఎక్కడా నోరు జారకుండా ప్రవర్తించడం వంటివి చూసి ప్రతిపక్షాలు
జగన్ పాలనా భేష్ గా ఉందని మనసులో అనుకున్నారు. ఇక నిమ్మగడ్డ వ్యతిరేకత రాష్ట్రంలో కొంత చర్చకు దారితీసింది ని చెప్పొచ్చు..
స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఎగిరెగిరి పడుతున్న ఆయనకు
జగన్ తన మార్క్ షాక్ ఇచ్చాడు.జిల్లాల విభజన తర్వాతే
స్థానిక ఎన్నికలు నిర్వహించాలని అయన నిర్నయించుకున్తున్నాడట..జిల్లా
ల విభజన విషయంలో పలు అభిప్రాయాలు ఉన్నప్పటికీ కొత్త జిల్లాల ఏర్పాటు పట్ల అంతా సుముఖంగా ఉన్నారు. ప్రభుత్వం కూడా అదే అభిప్రాయం తో ఉంది. 2021 ప్రారంభలోనే పాలనా వికేంద్రీకరణ కు తగ్గట్టుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేవలం రాష్ట్ర స్థాయి మార్పులతో సరిపెట్టకుండా జలాల్లో కూడా వికేంద్రీకరణ ఫలితాలు చేరేలా సంకల్పించారు. దాంతో జిల్లాల సరిహద్దుల మార్పు విషయంలో చురుగ్గా కదలికలు ఉండడంతో స్థానిక ఎన్నికల ముహూర్తం కూడా వాటిని నిర్దారించిన తర్వాత పెట్టాలని ఆశిస్తున్నారు.