తెలంగాణలో హోరాహోరీగా జరిగిన దుబ్బాక ఉపఎన్నికల తంతు అధికార పార్టీ పూర్తిగా నిరాశా నిస్పృహల్లో కి తీసుకెళ్ళింది. ఇప్పటి వరకు తెలంగాణలో తమకు తిరుగు లేదని ధీమా వ్యక్తం చేస్తూ వచ్చిన ఆ పార్టీకి దుబ్బాక ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. టిఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైన దుబ్బాకలో ఓటమి చెందుతామని, ఆ పార్టీ నేతలు ఎవరూ ఊహించలేకపోయారు. కాకపోతే బీజెపీ కాస్త బలపడటంతో మెజారిటీ మాత్రమే తగ్గుతుందని అంచనా వేయగా , బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. 1470 ఓట్ల తేడాతో సోలిపేట సుజాత పై ఆయన విజయం సాధించారు. ఇది ఇలా ఉంటే, ఇక్కడ అన్నీ తానే టిఆర్ఎస్ తరఫున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించి, దుబ్బాక ఉప ఎన్నికల బరువు బాధ్యతలను తనపై వేసుకున్న హరీష్ రావు పైన ఇప్పుడు అందరి దృష్టి పడింది.