గ్రేటర్ ఎన్నికల్లో విజయం తమదే అన్న ధీమా అన్ని పార్టీల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది.ఇక్కడ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీనే విజయం సాధిస్తుంది అనే సాంప్రదాయం ఉండడం వంటి కారణంగా, గ్రేటర్ ఎన్నికలపై అన్ని పార్టీలు గట్టిగానే కష్టపడుతూ, విజయం తమదంటే తమదని అంటూ పోటాపోటీ పడుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసిపోవడంతో ఎన్నికల ప్రచారం పైన అన్ని పార్టీలు దృష్టి సారించాయి.ఇక గ్రేటర్ అభ్యర్థులను బలమైన వారిని అన్ని పార్టీలు రంగంలోకి దించాయి. దీంతో పోటీ రసవత్తరంగా ఉండే విధంగా కనిపిస్తోంది. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో, స్టార్ క్యాంపెయినర్ లు రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలు ఒక జాబితాను కూడా విడుదల చేశాయి. వీరి ద్వారా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించి, ఓటర్లను ఆకట్టుకునే విధంగా అన్ని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.
టిఆర్ఎస్
పార్టీ నుంచి వీరే :
తెలంగాణ సీఎం
కేసీఆర్,
కేటీఆర్ ఇద్దరూ ఒక బహిరంగ సభలో ప్రసంగించనుండగా ...
కేటీఆర్ మాత్రం గ్రేటర్ ఎన్నికల గెలుపు బాధ్యతలు మాత్రం తీసుకున్నారు. ఇక మంత్రులు హరీష్ రావు, మహమూద్
అలీ,
ఈటెల రాజేందర్,
srinivas YADAV' target='_blank' title='తలసాని
శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని
శ్రీనివాస్ యాదవ్, కొప్పుల
ఈశ్వర్, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ
అజయ్ ,
సత్యవతి రాథోడ్ తదితరులు ఉన్నారు.