సాధారణం గా ఎక్కువగా సినిమా లలో.. ఎలాంటి ఆయుధం వారి దగ్గర ఉన్నటు వంటి బట్టల నుంచి తుఫాన్ కి రావడం లేదా కాలికి వేసుకున్న బూటు నుంచి ఆయుధాలు రావడం లాంటివి చూస్తూ ఉంటాం... అయితే ఇదంతా నిజ జీవితంలో సాధ్యమవుతుందా అంటే అబ్బే అలా కుదురుతుందా అని అంటారు ఎవరైనా.. కానీ ప్రస్తుతం నిజజీవితంలో కూడా ఇలాంటివి సాధ్యమయ్యే అవకాశం ఉంది అని తెలుస్తుంది ప్రస్తుతం భారత్లో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది అన్న విషయం తెలిసిందే. శాస్త్రవేత్తలకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి స్వేచ్ఛ ఇచ్చిన నేపథ్యంలో.. తమ మేధస్సు మొత్తం ఉపయోగించి కొత్త టెక్నాలజీని కనుకుంటున్నారూ శాస్త్రవేత్తలు.
ఈ క్రమంలోనే ప్రస్తుతం భారత ఆయుధ రంగం మొత్తం కొత్త పుంతలు తొక్కుతూ అటు ప్రపంచ దేశాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో అధునాతన టెక్నాలజీతో కూడిన ఆయుధాలను భారత శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇక ఇప్పుడు.. ప్రపంచంలోనే ఎక్కడాలేని విధంగా సరికొత్త ఆయుధ టెక్నాలజీని కనుగొన్నారు భారత శాస్త్రవేత్త. భారత సైనికుల కోసం వారణాసికి చెందినటువంటి.. శ్యామ్ చౌరాసియా అనే శాస్త్రవేత్త అద్భుతమైనటువంటి షూస్ తయారు చేశారు. బుల్లెట్లు కురిపించేటువంటి షూస్ ఆవిష్కరించారు.
బుల్లెట్లు కురిపించే షూస్ కి సంబంధించిన సెన్సార్ లను బార్డర్లో సెట్ చేస్తారు. 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న టువంటి శత్రువులను గుర్తించి షూస్ బుల్లెట్లతో దాడి చేయగలదు అని సదరు శాస్త్రవేత్త చెబుతున్నాడు. ఇక ఒక్కొక్క షూ ఆరున్నరా కిలోల వరకు ఉంటుందని.. శీతల ప్రాంతాల్లో ఈ షూస్ లోని హీటర్లు సైనికులకు ఉష్ణాన్ని కూడా విడుదల చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇటీవలే ఈ వినూత్న ఆవిష్కరణ గురించి కేంద్రానికి లేఖ రాశారు శాస్త్రవేత్త. దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.