ఇక ట్వీట్ కాస్త వైరల్ అవ్వడంతో సీఎం కార్యాలయం ఘటనను తీవ్రంగా పరిగణిస్తూ భాద్యులైన అధికారులకు నోటీసులు జారీచేసింది. వెంటనే బాద్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కామిని తన ట్వీట్ లో " ఫిబ్రవరి 16న నా పెళ్లి జరగబోతుంది. మా కాలనిలో మొత్తం మురుగు పారుతుంది. మా ఇంటికి పెళ్లి కొడుకు ఎలా రావాలి. భరత్ ఎలా చేయాలి. అసలు పంచాయతీ వాళ్ళు గాని స్థానిక ఎమ్మెల్యే గాని ఏమైనా చేస్తారా? లేదా" అంటూ ట్వీట్ లో నిలదీసింది. ఇక కామిని చేసిన ట్వీట్ తో తమ కాలనీ సమస్య తిరిపోయింది. ఇంకేముంది ఎంచక్కా కొత్త పెళ్ళి కొడుకు రావచ్చు...భరత్ కూడా చేయొచ్చు. కామిని స్పందించింది కాబట్టే తన పెళ్లికి కాలనీ శుభ్రం అవ్వబోతుంది. కబట్టి సమస్య వచ్చినప్పుడు అధికారులను నాయకులను అడగాల్సిందే.