ఈ నేపథ్యంలో చాలా మంది టీకా వేయించుకొలేదు. అలాంటి వారికి కొన్ని విధాలుగా ఆకర్షించి టీకాను తీసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా బీజాపూర్ కొత్త ఆలోచన చేసింది. టీకా వేయించుకున్న వారికి టమోటాలను ఫ్రీ గా ఇస్తున్నట్లు ప్రకటించారు. వివరాల్లోకి వెళితే.. కరోనా టీకా వేసుకునేలా ప్రజలను ప్రోత్సహించేందుకు ఛత్తీస్‌గఢ్ లోని జీజాపూర్ పురపాలక శాఖ వినూత్న కార్యక్రమం చేపట్టింది. టీకా వేసుకున్న వారందరికీ టమోటాలు ఉచితంగా ఇస్తోంది. కరోనా టీకా తీసుకున్న వారందరికీ టమోటాలను అందిస్తున్నామని బీజాపూర్ మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు. టమోటా లకు మంచి డిమాండ్ ఉండటంతో జనాలు టీకా వేయించుకోవడానికి ముందుకు వస్తున్నారు..