ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. ఈ క్ర‌మంలోనే కోవిడ్ ల‌క్ష‌ణాలు ఉంటే ఈ క్రింది టిప్స్ ఫాలో అయితే చాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

1. Gastric Tablet Omez D పరగడుపున వేసుకోండి.
2. ఉదయం పాలు లో కొంచెం పసుపు వేసుకుని బాగా కాచి త్రాగాలి...
3.టిఫిన్ గా ఇడ్లీ అల్లం చట్నీ.
4 Azithrol 500 mg టాబ్లెట్ with zinco vit ( రోజుకు ఒకటి మాత్రమే )
5. మధ్యాహ్నం12 లోపు కోకోనట్ వాటర్ లేదా బార్లీ లేదా కొద్దిగా ఫ్రూట్ like riped papaiah, pumpkin soop, దానిమ్మ జ్యూస్ బాగా వడ కట్టాలి..

6. 2 గంటలకు వేపుడు జావ చారుతో
7. 4 గంటలకు మళ్ళీ ఏదైనా స్నాక్ విత్ టీ.. సప్లిమెంట్ విటమిన్ C & D
8. 6 గంటలకు వేపుడు జావ మజ్జిగ తో..
9.రాత్రి 8 గంటలకు DOXT Sl 100 ( రోజుకు ఒకటి మాత్రమే )
10. ORS (ఎలక్ట్రోల్ పౌడర్) mixed in full glass of water త్రాగండి.

జ్వరం తీవ్రత ను బట్టి DOLO 650 రెండు పూటలా లేక 3 సార్లు వేసుకోండి. ఇక దగ్గు వస్తుంటే Brozine X+ సిరప్ వేసుకోవాలి. బాగా జ్వరం ఉంటే నుదిటి పై కర్చీఫ్ చన్నిటిలో ముంచి పిండి నుదిటి మీద పలుమార్లు వేయాలి. ఆవిరి తప్పని సరిగా రెండు పూటలా పట్టాలి.. ఇలా చేస్తే 5 - 7 రోజుల్లో సాధార‌ణ స్థితికి వ‌చ్చేయ‌వ‌చ్చు. మ‌రీ బాగా నీరసం వేస్తే saline ఇంటి వద్ద పెట్టించుకోవ‌డం మంచి ప‌ని. ఊపిరి సమస్య వస్తే ఆక్సిజన్ పెట్టాలి. అన్నింటికి మించి ధైర్యం గా ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: