ప్రేమించి పెళ్లి చేసుకున్నవారు చిన్న చిన్న గొడవలు పడుతూ దూరం అవ్వసాగారు. కొన్ని రోజులకు వారి గొడవలు పెద్దవి అయ్యాయి. దీంతో వారు విడాకులు తీసుకున్నారు. ప్రేమించిన వాడికి దూరమైన ఎరికా కొన్ని రోజులకు జస్టిన్ సవతి తండ్రి జెఫ్ తో ప్రేమలో పడింది. ఆయన కూడా ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పడంతో ఇద్దరూ మళ్లీ పెళ్లి పీటలెక్కారు. ఎరికా ఆమెకు పుట్టిన బిడ్డ బాధ్యతలను తన మాజీ భర్త జస్టిన్ కే అందించింది. ఆ ముగ్గురు ఇప్పుడు ఒకే ఇంట్లో కలిసి జీవిస్తున్నారు. తను ఎంతగానో ప్రేమించి వ్యక్తి..తనను పెళ్లి చేసుకున్న ఇంకో వ్యక్తి..ఇలా ముగ్గురూ కలిసి ఒకే ఇంట్లో సంసారాన్ని సాగిస్తుండటం చర్చనీయాంశమవుతోంది. ఎవరు ఏమనుకున్నా తాము మాత్రం ఒకే ఇంట్లో ఆనందంగా గడుపుతామని ఎరికా తేల్చిచెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.