ఇండియా అంతా గతంలో లాగే ఈ సంవత్సరం కూడా కరోనా వైరస్ ధాటికి విలవిలలాడిపోతోంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సారి కరోనా తన ప్రభావాన్ని రెండింతలు ఎక్కువగానే చూపెడుతోంది. కరోనా ఎక్కువగా యువకులే లక్ష్యంగా తన పంజాను విసిరిన విషయం తెలిసిందే. సెకండ్ వేవ్ తీవ్రతకు తాళలేక ఎంతో మంది యువకులు మరియు 40 సంవత్సరాల వయస్సు లోపు వారు ఎక్కువగా మరణించారు. కరోనా వలన కేసులు పెరుగుతున్న సందర్భంలో వివిధ రాష్ట్రాలు మే నెలలో లాక్ డౌన్ విధించాయి. దీని కారణంగా పరిశ్రమలు మరియు ప్రభుత్వ ప్రైవేట్ కార్యకలాపాలు అన్నీ ఆగిపోయిన విషయం తెలిసిందే. అన్ని రంగాలలోను ఆర్థిక ఇబ్బందులు తలెత్తగా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోవడంతో, తద్వారా రాష్ట్రాలకు వివిధ రకాలుగా రావాల్సిన ఆదాయం తగ్గిందనే చెప్పాలి. అయితే మిగిలిన రాష్ట్రాల సంగతి ఏమోగానీ తెలంగాణ ప్రభుత్వానికి మాత్రం లాక్ డౌన్ కాలం బాగానే కలిసొచ్చిందని చెప్పాలి. లెక్కలు చూస్తే ఆ విషయం మీకే అర్థమవుతుంది.