అంతే కాదు బండి సంజయ్ భరతం పడతా అంటూ హెచ్చరించారు. ఇక బండి సంజయ్ మైనంపల్లి హనుమంతరావు మధ్య తలెత్తిన వివాదం అంతకంతకు హాట్ టాపిక్ గా మారి పోతూనే ఉంది ఇక ఇటీవల బండి సంజయ్ ని ఉద్దేశిస్తూ మాట్లాడిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారిపోయింది. బండి సంజయ్ నీ బండారం మొత్తం బయట పెడతా అంటూ హెచ్చరించారు మైనంపల్లి. బండి సంజయ్ కి ఏ ఎస్ రావు నగర్ లో ఒక కీప్ ఉంది. అన్ని రాసలీలలు అన్నీ బయటపెడతా అంటూ వార్నింగ్ ఇచ్చారు.
బండి సంజయ్ నీతో నేను ఎలాంటి చర్చకు అయినా సిద్ధం.. రా ఎక్కడికి వస్తావు అంటూ సవాల్ విసిరారు మైనంపల్లి. కరీంనగర్ నుంచి ఎంతోమంది ప్రజలు బండి సంజయ్ మీద ఫిర్యాదు చేస్తూ కాల్ చేస్తున్నారు. బండిని ఎంపీ పదవి నుంచి దింపి ఎంత వరకు అసలు ఊరుకునేది లేదు శబదం చేశారు. ఇక పూర్తి ఆధారాలతో బండి సంజయ్ గురించి ఒక మీడియా సమావేశం పెట్టి అన్ని విషయాలు బట్టబయలు చేస్తా నేను భయపడే వ్యక్తి కాదు భయపడితే రాజకీయాల్లో ఉండలేను అంటూ అటు మైనంపల్లి వ్యాఖ్యానించారు నువ్వు ఒక చెంప కొడితే నేను రెండు చెంపలు వాయించే టైప్ అంటూ వార్నింగ్ ఇచ్చారు మైనంపల్లి . నా మీద ఎన్ని కేసులు పెట్టినా భయపడను. బిజెపి నాపై పెట్టిన కేసులు తప్పుడు కేసులు అన్న విషయం అందరికీ తెలుసు అంటూ వ్యాఖ్యానించారు ఇక ఇప్పటికైనా బండి సంజయ్ చీప్ ట్రిక్స్ మార్చుకోవాలి అంటూ మైనంపల్లి వ్యాఖ్యానించారు. న్యాయం కోసం 16 ఏళ్ల జైలు లో ఉండడానికి కూడా సిద్ధం అంటూ చెప్పుకొచ్చారు