బీసీ మంత్రిత్వశాఖ పెట్టాలని కోరిన పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిందని.. రోజుకో కేంద్రమంత్రి వస్తున్నారు... మరి వాళ్ళు తెలంగాణ కు ఏం ఇస్తామని చెప్పారని మండిపడ్డారు మంత్రి తన్నీరు హరీష్ రావు. డీజిల్, పెట్రోల్ ధరలు పెంచింది, మంత్రులు తగ్గిస్తారా, చెప్పాలని నిలదీశారు మంత్రి తన్నీరు హరీష్ రావు. ఇక అంతకు ముందు టిఆర్ఎస్ పార్టీ పై ఈటెల రాజేందర్ మండిపడ్డారు. తనకు ఊహ తెలిసి నాటి నుండి ఇంత చేదు చూడలేదని.. ఎలాగైనా ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఓ మంత్రి ముహూర్తం పెట్టినట్లుగా తనకు తానే దాడి చేయించుకుంటడు అని నీచంగా మాట్లాడుతన్నారని.. తన జీవితం మొత్తం పేద ప్రజల కోసం పోరాడిన వ్యక్తి ని తానని పేర్కొన్నారు ఈటల రాజేందర్.