ఆఫ్ఘనిస్తాన్ దేశం పరిస్థితి చాలా దయనీయంగా మారింది. తాలిబన్ల చేతిలో కి పూర్తిగా వెళ్లిన దేశం వారు చేసిన చట్టాలతో తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక మహిళల పరిస్థితి చెప్పనక్కర లేదు. వారి అరాచక పాలన కు చాలామంది దేశాన్ని వదిలి పారిపోతున్నారు. ఈవిధంగా ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు రెచ్చి పోతుండడంతో అక్కడి ప్రజలు మహిళలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. వీరి తాకిడికి దేశంలోని అన్ని వస్తువుల ధరలు నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని చెప్పవచ్చు.
దొంగ చేతికి తాళం ఇవ్వడం అనే సామెత మనం వింటూనే ఉన్నాం. ఆ విధంగానే ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ లకు ఇక్కడి ప్రజలు ఇచ్చారు తప్పకుండా  అయితే దొంగతనాలు చేసేవారికి  తాళం ఇస్తే ఏం జరుగుతుందో  పోతే కాపాడాల్సిన బాధ్యత వాటిదే కాబట్టి కాపాడాలి.


ఇప్పుడు అదే పని ఎందుకు అంటే  అమెరికా పారిపోయిన నేపథ్యంలో ప్రస్తుతం  అక్కడి ప్రజలు దగ్గర పాజిటివ్ అనిపించడం కోసం కోసమని  అక్కడి మత పెద్దలు, ఇతరాత్రా పెద్దలతో ఒక సభ ఏర్పాటు చేసి ఆ సభలో ఏమైనా పబ్లిక్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే వాటిని క్లియర్ చేస్తామని అప్పట్లోనే హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే అక్కడ పక్కనే ల ఆధిపత్యం వచ్చిన తర్వాత వీటిని పక్కన పెట్టేసారు. కానీ మళ్లీ హక్కు అనిల్ అనే పాత్ర ఉండడంతో  ప్రజల పట్ల తీవ్రంగా వివరిస్తున్నారు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఈ విధంగా చేయడం వల్ల వాళ్లలో కూడా ఆగ్రహం పెరిగి వాళ్లు తిరగబడితే రేపొద్దున కష్టమవుతుందని ఉద్దేశంతో ఇన్ అండ్ బిల్డ్ ట్రస్ట్ తాలిబన్ డిపార్ట్ ఫోర్సెస్ ఎవరైతే ప్రజలను అవమాన ఇస్తుంటారు ఎవరైతే ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారో వాళ్లని తొలగిస్తామని అంటూ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించింది కానీ ప్రాక్టికల్ గా ఏం జరుగుతుందో మనం వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: