అమరావతి : తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రతినిధి పట్టాభి ఇంటి పై దాడి కేసులో ఏకంగా 11 మందిని అరెస్టు చేశారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీసులు. కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా ఇంటిలోకి ప్రవేశించి ఇంటిలో ఉన్న వస్తువులు ధ్వంసం చేసారని పట్ఠాభి కంప్లైంటు చేశారు.
పట్టాభి భార్య కొమ్మారెడ్డి చందన ఇచ్చిన ఫిర్యాదుతో పటమట పోలీసులు కేసు నమోదు చేశారు.   క్రైమ్. నెం. 953/2021 సెక్షన్ 148, 427,452, 506 R/w 149 ఐ.పి.సి. క్రింద కేసు నమోదు చేశారు పోలీసులు.


ఇక అరెస్ట్ వారిలో ఏకంగా 11 మంది ఉండటం గమనార్హం.  నిందితుల వివరాలు ఇలా ఉన్నాయి.
విజయ వాడ   బావాజీపేట, కు చెందిన  బచ్చు మాధవి కృష్ణ, ఉడ్పేట కు చెందిన  ఇందుపల్లి సుభాషిణి ఉన్నారు.  గుణదల కు చెందిన  తుంగం ఝాన్సీరాణి, మరియు  గుణదల కు చెందిన బేతాల సునీత, ఉన్నారు. అలాగే  క్రీస్తు రాజపురం కు చెందిన  యల్లాటి కార్తీక్,  క్రీస్తురాజపురం కు చెందిన గొల్ల ప్రభుకుమార్ కూడా ఉన్నారు.   క్రీస్తు రాజపురం కు చెందిన  వినుకొండ అవినాష్ మరియు సీతారామపురం కు చెందిన  గూడవల్లి భారతి ఉన్నారు.
 సీతా రామ పురం కు చెందిన దండు నాగ మణి ఉ న్నారు.


అంతే కాదు..  విజయ వాడ లో ని క్రీస్తు రా జ పురం కు చెం దియ   వం కాయల పా టి రాజ్కు మార్ తో  పా టు   క్రీస్తు రాజ పురం కు చెందిన  బచ్చల కూరి అ శోక్ కుమార్ కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా... ఈ నెల 20వ తేదీన అరెస్ట్ అయిన తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రతినిధి పట్టాభి రామ్ కి బెయిల్ మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత న్యాయస్థానం. మొత్తం ప్రస్తుతం సెంట్రల్ జైల్ లో ఉన్న పట్టాభి రామ్ కు  బెయిల్ మంజూరు చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు తాజా తీర్పు తెలుగుదేశం పార్టీ కి భారీ ఊరట లభించినట్లయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: