రాయలచెరువు ప్రమాదకరమైన సంకేతాలు వచ్చాయని... వర్షాలు పడుతున్నాయని చాలా హెచ్చరికలు చేసారన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.  ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని... ఇది ప్రజలకు సంబంధించిన విషయమని చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు. .  ప్రభుత్వం వైఫల్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉందని... ప్రకృతికి వ్యతిరేకంగా పని చేయకూడదు అది సమాజానికి శాపంగా మారుతుందని ప్రకటన చేశారు.  చెరువులు ఆక్రమణ చేసారని...  ఇసుక ఇష్టానుసారం తవ్వేసారని చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు. .   రిడ్జ్ టు వ్యాలీ పేరుతో అనేక చెక్ డ్యాములు కట్టాము. అవన్నీ ధ్వంసం చేసారని... ఇంతపని జరుగుతుంటే ఒక ఇఇ మాత్రమే ఉన్నాడని వెల్లడించారు.  మసరైన రీతిలో పని చేయడం లేదని...  ఫలితంగా ప్రజలు భయాందోళనలో గడపాల్సి వస్తోందని ఆయన వెల్లడించారు టీడీపీ అధినేత చంద్రబాబు. .

నేనొచ్చి చూస్తేనైనా అప్రమత్తమౌతారనే వచ్చానని... నాలుగు రోజులు నిద్రపోని రాత్రులు గడుపుతుంటే అధికారులు ప్రభుత్వం ని ద్ర పోతోందని ఫైర్ అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు. . మానవత్వంతో ఆలోచించి ఐదు గ్రామాల ప్రజలకు పూర్తి నష్టపరిహారం కట్టించాలని... బ్రి టిష్ కాలం నుంచి ఆ గ్రామాలకు రైత్వారీ పట్టాలు ఇవ్వాలు ఉందని చంద్రబాబు తెలిపారు.  ఇంట్లో బురద చెరితే కడుక్కోవాలన్నా రెండువేలు ఖర్చవు తుందని...  ఒక్క వెయ్యి రూపాయ లిస్తాడంట ! అంటూ చురకలు అంటించారు టీడీపీ అధినేత చంద్రబాబు. .  ఇదేనా కష్టాలలోవున్న వారిని ఆదుకునే ప ద్దతి అని... ఎన్ టి ఆర్ ట్రస్టు తరపున వరదల్లో చనిపోయిన కుటుంబాలకు లక్ష ఇస్తామని ప్రకటన చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. .  ఎల్జీ పాలిమర్స్ లో చనిపోయిన వారికి కోటి రూపాయలిచ్చావని... ఇక్కడ మీ ప్రభుత్వ వైఫల్యంతో చనిపోయిన వారికి 50లక్షల రూపాయలైనా ఇవ్వండి, కనీసం 25లక్షలైనా ఇవ్వండని డిమాండ్‌ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. .


మరింత సమాచారం తెలుసుకోండి: