చర్చలు ముగిసే వరకు పాత జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఏపీ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్( ఏపి హంస) అధ్యక్షుడు అరవ పాల్.. 11 పీఆర్సీ పై అశితోష్ మిశ్ర కమిటీ నివేదికను అమలు చేయాలని... ఈ పోరాటంలో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది పాల్గొంటారని పేర్కొన్నారు ఏపీ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్( ఏపి హంస) అధ్యక్షుడు అరవ పాల్. దీని వల్ల కరోనా ,ఇతర వైద్య సేవలకు కొంత అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఈ పోరాటంలో పాల్గొంటారని స్పష్టం చేశారు ఏపీ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్( ఏపి హంస) అధ్యక్షుడు అరవ పాల్. డిమాండ్లు పరిష్కారం కాకుంటే అత్యవసర వైద్య సేవలకు కూడా అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. పెద్ద మనసుతో అర్ధం చేసుకోవాలని ఆశిస్తున్నామన్నారు ఏపీ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్( ఏపి హంస) అధ్యక్షుడు అరవ పాల్.
.