హైదరాబాద్ ఒక్క నగరం లోనే కాదు.. ఇలా చాలా ముఖ్యమైన నగరాల్లొ కూడా ఇలా మత్తు పదర్థాలు పెరిగి పోతున్నాయి.. రోజు రోజుకు డ్రగ్స్ వినియోగించే వారి పై చర్యలు తీసుకోకూడదని ఇప్పుడు ఎన్నో చట్టాలను తీసుకొస్తుంది.. ఇలా ఎంత కఠినంగా ప్రభుత్వం మాత్రం కొంత వరకూ కంట్రోల్ చేసే ప్రయత్నం లో ఉన్నారు. ముంబయి ఒకప్పుడు ఈ డ్రగ్స్  వినియోగం లో ముందు వుండేది కానీ ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఎక్కువగా డ్రగ్స్ దందాలు వెలుగు చుస్తున్నాయి.. పోలీసులు ఒకవైపు తనిఖీలు చేస్తున్న ఇలాంటివి పెరిగి పోతూన్నాయి అంటే పరిస్థితి ఎలా వుంది అనేది అర్థం చేసుకోవచ్చు..


హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. డ్రగ్స్ సప్లయర్ టోనీ నుంచి సేకరించిన సమాచారం మేరకు ఇప్పటికే 9 మందిని అదుపు లోకి పోలీసులు తీసుకున్నారు.మొత్తం 34 మంది.. టోనీ నుండి గత కొన్నేళ్లుగా డ్రగ్స్ ను కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వారి లో కొందరు బడా పారి శ్రామికవేత్తలు, ప్రముఖులు కూడా ఉన్నట్లు తేల్చారు. టోనీ పట్టుబడడం తో కొందరు వ్యాపారవేత్తలు అజ్ఞాతం లోకి వెళ్ళినట్లు తెలుస్తుంది.


మొత్తం 34 మంది.. టోనీ నుండి గత కొన్నేళ్లుగా డ్రగ్స్ ను కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వారిలో కొందరు బడా పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు కూడా ఉన్నట్లు తేల్చారు. టోనీ పట్టుబడడంతో కొందరు వ్యాపారవేత్తలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. డ్రగ్స్ ను వాడుతున్నా, అమ్ముతున్న వారిపై పోలీసులు నిఘాను పెంచారు.15 మంది లో నలుగురు బడా బిజినెస్ మాన్ లు సోమ శశికాంత్, గజేంద్ర ప్రకాష్, సంజయ్ గర్ద పల్లి, అశోక్ జైన్ లుగా పోలీస్ బుద్ది చూపించారు. తాజాగా సీఎం కేసీ అర్ కూడా ఈ విషయాలపై సీరియస్ అయిన విషయం తెలుసిందె..


మరింత సమాచారం తెలుసుకోండి: