2022-23 కేంద్ర బడ్జెట్‌ ఎలా ఉంది.. ఏ రంగానికి ఎంత కేటాయించారు.. అసలు మొత్తం బడ్జెట్ ఎంత.. వంటి కీలకమైన గణాంకాలు ఇవిగో.. వీటిని చూస్తే.. మీకు బడ్జెట్‌పై అవగాహన వచ్చేస్తుంది..

మొత్తం బడ్జెట్‌ - రూ.39.45 లక్షల కోట్లు
బడ్జెట్ ఆదాయం అంచనాలు - రూ.22.84 లక్షల కోట్లు
బడ్జెట్‌ లోటు-రూ.17 లక్షల కోట్లు

ఇక రంగాల వారీగా కేటాయింపులు ఇలా..

కేంద్ర బడ్జెట్‌లో శాఖలవారీగా కేటాయింపులు
పెన్షన్స్‌              - రూ. 2,07,132 కోట్లు
రక్షణశాఖ             - రూ. 3,85,370 కోట్లు
సబ్సిడీ - ఫెర్టిలైజర్స్‌ - రూ. 1,05,222 కోట్లు,
ఆహారం              - రూ. 2,06,831 కోట్లు
పెట్రోలియం             - రూ. 5,813 కోట్లు
వ్యవసాయ శాఖ         - రూ. 1,51,521 కోట్లు
వాణిజ్య, పరిశ్రమలు  - రూ. 53,116 కోట్లు
ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ది - రూ. 2,800 కోట్లు
విద్యా శాఖ              - రూ. 1,04,278 కోట్లు
విద్యుత్తు శాఖ             - రూ. 49,220 కోట్లు
విదేశాంగ శాఖ          - రూ. 17,250 కోట్లు
ఫైనాన్స్‌              - రూ. 21,354 కోట్లు
ఆరోగ్య శాఖ              - రూ. 86,606 కోట్లు
హోంశాఖ              - రూ. 1,27,020 కోట్లు
వడ్డీలకు              - రూ. 9,40,651 కోట్లు
ఐటి, టెలికం శాఖ         - రూ. 79,887
ఇతరములు              - 1,13,301
ప్లానింగ్‌, స్టాటిస్టిక్స్‌         - రూ. 5,720
గ్రామీణాభివృద్ధి          - రూ. 2,06,293 కోట్లు.
శాస్త్ర సాంకేతిక విభాగాలకు     - రూ. 30,571 కోట్లు
సామాజిక న్యాయ శాఖ     - రూ. 51,780 కోట్లు.
టాక్స్‌ అడ్మినిస్ట్రేషన్‌         - రూ. 1,71,677 కోట్లు
జీఎస్టీ పరిహారం నిధి         - రూ. 1,20,000 కోట్లు
పన్నుల్లో రాష్ట్రాల వాటా     - రూ. 3,34,339 కోట్లు
రవాణా శాఖ             - రూ. 3,51,851 కోట్లు.
కేంద్ర పాలిత ప్రాంతాలకు     - రూ. 58,757 కోట్లు
పట్టణాభివృద్ధి శాఖ         - రూ. 76,549 కోట్లు

మొత్తం                - రూ. 39,44,909 కోట్లు


మరింత సమాచారం తెలుసుకోండి: