తెలంగాణ మునిసిపల్ ఐ.టి శాఖ మంత్రి కేటీఆర్ కు బహిరంగ లేఖ రాసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ..



తెలంగాణ మునిసిపల్ ఐ.టి శాఖ మంత్రి కేటీఆర్ కు బహిరంగ లేఖ రాసిన తెలంగాణ రాష్ట్ర  కాంగ్రెస్ పార్టీ పి. సి. సి.  చీఫ్ రేవంత్ రెడ్డి.. గ్రేటర్ హైదరాబాద్ లో టిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర  కాంగ్రెస్ పార్టీ పి. సి. సి.  చీఫ్ రేవంత్ రెడ్డి. టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ భూములు, చెరువులు కజ్బా చేసి అక్రమ కట్టడాలు కడుతున్నారని నిప్పులు చెరిగారు తెలంగాణ రాష్ట్ర  కాంగ్రెస్ పార్టీ పి. సి. సి.  చీఫ్ రేవంత్ రెడ్డి.. టిఆర్ఎస్ పార్టీ  నాయకుల అక్రమాలపై మీరు పట్టించుకోవడం లేదని నిప్పులు చెరిగారు తెలంగాణ రాష్ట్ర  కాంగ్రెస్ పార్టీ పి. సి. సి.  చీఫ్ రేవంత్ రెడ్డి.. అక్రమార్కులపై ఉక్కు పాదం అంటూ అప్పుడప్పుడు అధికారుల హంగామా తప్ప చర్యలు లేవని ఫైర్ అయ్యారు తెలంగాణ రాష్ట్ర  కాంగ్రెస్ పార్టీ పి. సి. సి.  చీఫ్ రేవంత్ రెడ్డి.. 

టిఆర్ఎస్ పార్టీ  నాయకులు చేస్తున్న అక్రమాలను మీరు ఎందుకు అడ్డుకోవడం లేదు. మీకు చేతకాకనా.. లేక అందులో మీకు వాటాలు ఉన్నాయా.. ? అని నిలదీశారు తెలంగాణ రాష్ట్ర  కాంగ్రెస్ పార్టీ పి. సి. సి.  చీఫ్ రేవంత్ రెడ్డి.. జవహర్ నగర్ లో 488 సర్వే నెంబర్ లో మంత్రి మల్లారెడ్డి బంధువులు అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా చేసి అక్కడ ఆసుపత్రి కూడా నిర్మించి మరో మంత్రి చేత ప్రారంభం చేశారు.. ఇది అంత ఆషామాషీ విషయమా ? అని ప్రశ్నించారు తెలంగాణ రాష్ట్ర  కాంగ్రెస్ పార్టీ పి. సి. సి.  చీఫ్ రేవంత్ రెడ్డి.. ఫీర్జాది గూడ లో మీ నాయకులు ప్రభుత్వ స్థలం ఆక్రమించి ఫంక్షన్ హాల్ నిర్మించారని ఫైర్ అయ్యారు తెలంగాణ రాష్ట్ర  కాంగ్రెస్ పార్టీ పి. సి. సి.  చీఫ్ రేవంత్ రెడ్డి.. మీరు చర్యలు తీసుకోకపోతే..  కాంగ్రెస్ పక్షాన మేమే ప్రత్యేక్ష కార్యాచరణ కు దిగుతామని హెచ్చరికలు జారీ చేశారు తెలంగాణ రాష్ట్ర  కాంగ్రెస్ పార్టీ పి. సి. సి.  చీఫ్ రేవంత్ రెడ్డి..


మరింత సమాచారం తెలుసుకోండి: