
ఎపి ప్రజలు విభజన వల్ల ఎంత కష్టపతున్నారో నష్టం పోయారో మోదీ గారు మొన్న పార్లమెంటులో స్పష్టంగా చెప్పారన్నారు ఎమ్మెల్యే రోజా.చంద్రబాబు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చెక్కలు చేయటమే కాకుండా ప్రత్యేక హోదా అంశం పక్కన పెట్టి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే చాలు అని తన ప్యాకేజీ కో స రాష్ట్రాన్ని కష్టలోకి తోసేసాడన్నారు ఎమ్మెల్యే రోజా. ఆనాడే చంద్రబాబు ప్రతిపక్ష పార్టీలన్నీ పోగేసి కేంద్ర ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లాలి ప్రత్యేక హోదా గురించి పోరాటం చేద్దామన్న పట్టించుకోలేదన్నారు ఎమ్మెల్యే రోజా. ప్రకాశం జిల్లాకు చెందిన దుర్గారావు అనే వ్యక్తి మరి కొంత మంది తో కలిసి నెల్లూరు, ప్రకాశం, కృష్ణ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి విజయనగరం జిల్లాలో 45 దొంగతనాలకు పాల్పడినట్లు చెప్పిన ఆమె.. పోలీసులు చర్యలు తీసుకుంటారని వెల్లడించారు.