అమరావతి : మరి కాసేపట్లోనే నెల్లూరు జిల్లాకు రానున్నారు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొననున్నారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఉదయం 9.30 నిమిషాలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. 10 గంటలకు గ న్న వ రం ఎయి ర్‌పోర్ట్ నుంచి కడప వెళ్ళనున్నారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. కడప నుంచి హెలికాఫ్టర్‌లో ఉదయగిరి చేరుకోనున్నారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. 11 గంటలకు ఉదయగిరి మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (మెరిట్స్)కు చేరుకోనున్నారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.