ప్రతి నెలా బ్యాంకులకు సెలవులు ఉంటాయన్న విషయం తెలిసిందే... ఏదొక విషయం పై ఎప్పుడూ మార్పులు రావడం మనం చూస్తూనే ఉన్నాం.. ఇకపోతే మరి కొద్ది రోజుల్లో డిసెంబరు ముగిసి కొత్త సంవత్సరం అంటే జనవరి ఒకటి నుంచి కొత్త రూల్స్ మారనున్న సంగతి తెలిసిందే.. వచ్చే ఏడు చాలా మార్పు లు వస్తున్నాయని తెలుసు.. అదే విధంగా అన్నీ రంగా ల్లో కూడా సెలవులు అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..


ప్రముఖ వాణిజ్య బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవుల జాబితా.... వచ్చే నెలలో బ్యాంకుల కు 6 రోజుల సెలవులు, ఇక మిగతావన్నీ కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించినవి. ఇవన్నీ కలిపి మొత్తంగా జనవరి నెల లో బ్యాంకు లు 15 రోజుల పాటు మూత పడనున్నాయి. మరి ఏయే రాష్ట్రాల కు ఏరోజు సెలవు వర్తిస్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం..


జనవరి 1, 2023 – నూతన సంవత్సరం, ఆదివారం(దేశం మొత్తం)

జనవరి 2, 2023 – (మిజోరామ్)

జనవరి 3, 2023 – (ఇంఫాల్)

జనవరి 5, 2023 – (గురు గోబింద్ సింగ్ జయంతి – హర్యానా, రాజస్థాన్)

జనవరి 8, 2023 – ఆదివారం

జనవరి 14, 2023 – మకర సంక్రాంతి

జనవరి 15, 2023 – కనుమ/ ఆదివారం

జనవరి 22, 2023 – ఆదివారం

జనవరి 23, 2023 – నేతాజీ సుబాష్ చంద్రబోస్ జయంతి .( త్రిపుర, పశ్చిమ బెంగాల్)
జనవరి 25, 2023 – రాష్ట్ర దినోత్సవం (హిమాచ ల్ ప్రదేశ్)

జనవరి 26, 2023 – గణతంత్ర దినోత్సవం (అన్ని రాష్ట్రాల కు సెలవు)

జనవరి 28, 2023 – నాల్గవ శనివారం

జనవరి 29, 2023-ఆదివారం

జనవరి 31, 2023 – మి-డాం-మి-ఫి (అస్సాం)
ఈరోజుల్లో ఎక్కడ కూడా బ్యాంకులు పని చెయ్యవు.. ఏదైనా పనులు వుంటే ముందే చేసుకొవడము మంచిది..

మరింత సమాచారం తెలుసుకోండి: