ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది..ఇప్పటికే డీఎ పెంపు పై కీలక ప్రకటనలు ఇస్తూ వచ్చింది..ఇప్పుడు మరో న్యూస్ ను చెప్పనుంది..ముఖ్యమంత్రి మాణిక్ సాహా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు న్యూయర్ గిఫ్ట్ ను అందించనున్న ట్లు  ప్రకటించారు. ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్, ఒక డియర్‌నెస్ రిలీఫ్‌ను 12 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన డీఏ, డీఆర్ డిసెంబర్ 1 నుంచి వర్తించనుంది. తాజా నిర్ణయంతో రాష్ట్ర ఉద్యోగుల డీఏ 8 శాతం నుంచి 20 శాతానికి పెరిగిందని తెలుస్తుంది...ఈ పెంపు ఈ నెల నుంచి అమల్లొకి రానుంది..ఉద్యోగులకు ఉద్యోగుల డీఏ 8 శాతం నుంచి 20 వరకూ పెరగనుంది..


ఇకపోతే ఈ ఒక్క నిర్ణయంతో 1,04,600 రెగ్యులర్ ఉద్యోగులు, 80,800 మంది పెన్షనర్లకు మంచి లాభాలను పొందుతారు..అదే విధంగా ఒప్పంద ఉద్యోగులకు కూడా వారి పారితోషికం డబుల్ పెరిగింది. డీఏ/డీఆర్‌ను 12 శాతం పెంచడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి నెలా రూ.120 కోట్లు, వార్షిక ప్రాతిపదికన రూ.1,440 కోట్ల అదనంగా చెలించాలని ముఖ్య మంత్రి తెలిపారు. వనరుల కొరత వున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం వేతన నిర్మాణాన్ని సవరించిందని చెప్పారు. దీంతో లక్షలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. దీంథొ జీతాలు కూడా రెట్టింపు అయ్యాయి..


అందుతున్న సమాచారం ప్రకారం.. 2023 మొదటి డీఏ పెంపు 4 శాతం ఉండవచ్చు. ఇకపోతే.. 7వ వేతన సంఘం నిబంధనల దృష్ట్యా.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ రేటు 42కి పెరగవచ్చు. ఈ పెంపుతో 48 లక్షల మంది ఉద్యోగులతో పాటు 68 లక్షల మంది పెన్షనర్లకు డీఆర్ ద్వారా పెద్ద ఊరట లభించనుంది. 2022 జనవరిలో 3 శాతం పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ రేటును 31 శాతం నుంచి 34 శాతానికి పెంచారు. 2022లో రెండవ పెంపు డీఏను 4 శాతం పెంచి ఆ సంఖ్యను 38 శాతానికి చేరుకుంది.. ఇది నిజంగానే గుడ్ న్యూస్ అనే చెప్పాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: