ఈ స్కీమ్ లో రూ. 4 లక్షల పథాకాన్ని కొనుగోలు చెయ్యొచ్చు..5 సంవత్సరాల తర్వాత అది రూ.5 లక్షలు అవుతుంది. దీని తర్వాత 10 నుంచి 15 ఏళ్ల కు రూ.6 లక్షలు, 20 ఏళ్లలో ఈ మొత్తం రూ.7 లక్షలు అవుతుంది. ఎల్‌ఐసీ జీవన్ ప్రగతి బీమా యోజన కింద మీరు కనీసం 12, 20 సంవత్సరాల కాలపరిమితిని పొందుతారు.12 నుంచి 45 ఏళ్ల లోపు వారు ఈ బీమా పథకాన్ని తీసుకోవచ్చు. ఈ పథకం కింద ప్రీమియం మొత్తాన్ని త్రైమాసిక, అర్ధ సంవత్సరం, వార్షిక ప్రాతిపదికన డిపాజిట్ చేయవచ్చు. కనిష్ట హామీ మొత్తం 1.5 లక్షలు..గరిష్టం పై పరిమితి లేదు..