వాట్సాప్ లేని ఫోన్ ఉండదు.. వాడని మనిషి ఉండడు..కుటుంబ సభ్యులకు, ఫ్రెండ్స్ తో ఈజీగా చాట్ చేసుకోవచ్చు.. అయితే ఫోన్ లో స్టోరేజ్ సమస్య ఎక్కువగా ఉంటుంది.. దాంతో కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని కూడా డిలీట్ చెయ్యాల్సి వస్తుంది..ప్రతి రోజూ వచ్చే మెసెజ్‌ల తో స్టోరేజ్ త్వరగా ఫుల్ అయిపోతుంది. మరోవైపు వచ్చిన మెసేజ్‌లను డిలీట్‌ చేయడం కూడా కొన్ని సందర్భాల్లో కష్టం అవుతుంది.


మొత్తం డిలీట్ చేద్దాం ఒకేసారి అంటే.. ముఖ్యమైన సందేశాలు ఉంటే అవి కూడా డిలీట్‌ అయి పోతాయి. అందుకే చాలామంది మెసేజ్‌లు డిలీట్‌ చేయకుండా ఉంచుతారు.. వాట్సాప్ వినియొగ దారుడు ఏది ఉంచాలనుకున్నా రో లేదో అనేది ముందే సెలెక్ట్ చేసుకోవాలి.. iOS, Android వినియోగదారుల కు ప్రక్రియ ఒకే విధంగా ఉంటుంది. మొదట సెట్టింగ్‌ అనే ఆప్షన్‌ ఎంచుకుని.. స్టోరేజీ అండ్ డేటా ఆప్షన్ క్లిక్ చేసి మేనేజ్ స్టోరేజ్ ను ఎంచుకోవాలి.. లేదు అంటే పక్కన బాక్స్ లో పెట్టాలి..


నెక్స్ట్ డిలీట్ సింబల్‌ పై నొక్కితే మీరు ఎంచుకున్నవి ఒకేసారి డిలీట్ అయిపోతాయి. అలాగే 5MB కంటే ఎక్కువ ఉన్న ఫైల్ లేదా ఇమేజ్, వీడియోలు ఎన్ని ఉన్నాయి. ఒకే ఐటమ్‌ ఎన్నిసార్లు ఫార్వార్డ్ చేశారో కూడా తెలుసుకునే వెసులుబాటు ఉంది. దాని కోసం సెట్టింగ్‌ ఆప్షన్‌లో కి వెళ్లి.. డేటా అండ్ స్టోరేజి క్లిక్ చేసి స్టోరేజ్ ఆప్షన్ ఎంచుకుంటే 5MB కంటే ఎక్కువ స్పేస్‌ ఉన్న లేదా ఫార్వార్డ్ చేయబడిన ఐటమ్స్‌ కనిపిస్తాయి.వీటిలో ఏది తీసెయ్యాలని అనుకుంటే వాటిని తీసి వెయ్యొచ్చు.. ఇవే కాదు గతంలో చాలా ముఖ్యమైన ఫీచర్ల ను కూడా వాట్సాప్ అందించింది.. ముఖ్యంగా డేటా చొరీ అవ్వకుండా సెక్యూరిటీ కోసం మరికొన్ని ఫీచర్లను అందించారు.. వాటి వల్ల యూజర్లకు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: