కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి గెలవడం జరిగింది.. భట్టి విక్రమార్క మాత్రం మధిర( ఎస్సి) నియోజకవర్గం నుంచి గెలిచినట్లు తెలుస్తోంది. వీధిద్దరిలో ఎవరో ఒకరు సీఎం పదవి చేపట్టేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.. కాంగ్రెస్ లోకి చేరిన రేవంత్ రెడ్డి వెంటనే తెలంగాణపై చేపట్టిన మార్పుతో..BRS పార్టీ పైన విరుచుకు పడడం జరిగింది అవకాశం వచ్చినప్పుడల్లా టిఆర్ఎస్ పార్టీని సైతం టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ లో ఫుల్ జోష్ నింపేలా చేశారు..
మరొకవైపు బట్టి విక్రమార్క కూడా తన పాదయాత్రతో కాంగ్రెస్ సైతం మంచి ఊపు తెచ్చిన నాయకుడు ఇతడే అంటూ రాహుల్ గాంధీ తన పాదయాత్రలో తెలియజేయడం జరిగింది. సీఎం పదవి పైన తన మనసులో మాటను కూడా బయటపెట్టేశారు. అయితే ఒకవేళ ఇలాంటి పదవి ఇస్తే ఖచ్చితంగా స్వీకరిస్తారని ఎన్నికల ఫలితాల తర్వాత కూడా మల్లు వ్యాఖ్యానించడం జరిగింది. మరి సీఎం రేసులో తాను కూడా ఉన్నారనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన డీకే శివకుమార్కు రేవంత్ రెడ్డికి మంచి సన్నిహిత్యం ఉన్నది.. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కూడా బాధ్యతలను డీకే శివకుమార్కు కాంగ్రెస్ అధిష్టానం అప్పగించినట్లు తెలుస్తోంది ఈ తరుణంలో రేవంత్ రెడ్డికి కూడా సీఎం పదవి రావాలని తప్పకుండా డీకే కుమార్ సపోర్టుగా ఉన్నట్లు సమాచారం.