సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ లో పూర్వ వైభవాన్ని తీసుకువచ్చారని చెప్పవచ్చు. సోనియా,రాహుల్ గాంధీ అండతో గత కొన్ని సంవత్సరాలుగా దూకుడు ప్రదర్శించి తెలంగాణలో అధికారంలోకి వచ్చారు. రేవంత్ రెడ్డి మాస్ క్లాస్ అన్ని టైప్స్ లో మాట్లాడగలిగే శక్తి ఉన్న వ్యక్తి. మాటలతో మెస్మరైజ్ చేయగలుగుతాడు. అలాంటి సీఎం రేవంత్ రెడ్డి ఈసారి ఎలాగైనా పార్లమెంట్ సీట్లలో మెజారిటీ సీట్లు సాధించాలనే ఆలోచనతో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఆయన రాష్ట్రమంతా తిరుగుతూ ప్రజలకు అద్భుతమైన హామీలు ఇస్తూ దూసుకుపోతున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి నిజామాబాద్ నియోజకవర్గాల్లో పాల్గొన్న ఆయన తన ప్రసంగంతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు.