కానీ మార్పుని అంగీకరించలేకపోవడమే మనం చేస్తున్నాము.. దేశంలో పేదరికం తగ్గింది.. ఆంధ్రాలో కూడా పేదరికం తగ్గింది.. ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్లకు సంక్షేమ పథకాలు ఇవ్వడంతో టూ వీలర్స్ కొంటున్నారా ఎలక్ట్రానిక్ వస్తువులు కొంటున్నారా.. ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్లు ఉంటున్నాయి.. అప్పుడు అది పేదరికమా.. దాన్నే పేదరికంగా చూడాలి.. అంతే తప్పించి కానీ..పేదరికం రూటు మారింది.. రూపు మారింది.. అని చెబుతోంది. కానీ ఇదంతా కేవలం జగన్ చేయలేదని చెబుతున్న మూర్ఖులు కూడా ఉన్నారు.
ఇప్పుడు తాజాగా ఎలక్షన్ వేళ.. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 250 మిలియన్ల యూనిట్కు తగ్గడం లేదు.. గడచిన శుక్రవారం రోజున 252 మిలియన్ల యూనిట్కు చేరింది. లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఇయర్ 30 మిలియన్ల యూనిట్ ఎక్కువగా ఉందట. లాస్ట్ ఇయర్ ఇదే డేటుకు 220 మిలియన్ల యూనిట్ని ఉపయోగించారు. ఈసారి 25 మిలియన్ల యూనిట్ ఎక్కువయింది. గతంలో ఎక్కువగా కరెంటు కోతలు ఉండేవి.. గతంలో ఫ్యాన్లు.. ఇప్పుడు కూలర్లు, ఏసీలు, టీవీలు, వాషింగ్ మిషన్స్ వంటివి ఉపయోగిస్తున్నారు.. అయితే ఇదంతా పేదల రూపు మారింది అనడానికి సాక్ష్యం అని చెప్పవచ్చు. మరి ఈ విషయం పైన నేతలు సైతం ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరి.