ఆంధ్రప్రదేశ్లోని కూటమిలో భాగంగా బిజెపి, జనసేన, టిడిపి పార్టీ ఏకమై తమ తమ అభ్యర్థులను సైతం నియోజకవర్గాలలో నిలబెట్టారు. అయితే ఇప్పుడు కూటానికి జనసేన పార్టీ సింబల్ భయపెట్టేలా కనిపిస్తోంది. కామన్ సింబల్ ,ఫ్రీ సింబల్.. ఈ రెండిటి మధ్య వచ్చినటువంటి సమస్యే పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి గాజు గ్లాస్ గుర్తు.. నిన్నటి రోజు నుంచి జగన్ ఇదంతా కుట్ర చేశారని.. జనసేన వాళ్లు చెబుతున్నారు.. జనం మాత్రం అసలు నమ్మడం లేదు.


పర్టికులర్గా గాజు గ్లాస్ గుర్తుకు వచ్చినటువంటి వివాదం ఏమిటంటే.. అన్ రికగ్నైజుడు కామన్ సింబల్.. అంటే పార్టీ గుర్తించ పడలేదు.. అంటే రిజిస్టర్డ్ అయింది. గుర్తింపు ఇచ్చినటువంటి పార్టీలు గుర్తులను మార్చుకునే అవకాశం ఉండదు. ముఖ్యంగా టిడిపి, వైసిపి ,బిజెపి , టిఆర్ఎస్ వంటి పార్టీలు ఉన్నాయి. గుర్తింపు పొందాలి అంటే కచ్చితంగా ఆరు శాతం ఓట్లు ఎన్నికలలో రావాలి. క్రిందటిసారి జనసేన పార్టీకి రాలేదు. ఆరు శాతం లోపే రావడం వల్ల దెబ్బతినింది. దీనివల్లే జనసేన గాజు సింబల్ ఓపెన్ సింబల్ గా మారిపోయింది.


జనసేన పార్టీ తరఫునుంచి నిలబడ్డ వారందరికీ ఇదే కామన్ గా ఇవ్వమని చెప్పారు కోర్టు.. అయితే మిగతా వాళ్లకు ఇవ్వద్దని ఆదేశించలేదు. కాబట్టి మిగతా చోట్ల అడిగిన వారికి జనసేన గాజు గుర్తును ఇచ్చేశారు. ఈ విషయం పైన కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు.. వీళ్లకు నోటీసులు ఇవ్వగా.. దీనిని 24 గంటల లోపు సమాధానం చెబుతామంటూ ఎన్నికల సంఘం తెలిపింది. ఇవాళ సాయంత్రానికి ఏం తెలుస్తుందని చూడాలి. ఇండిపెండెంట్ అభ్యర్థుల గుర్తు తీసేస్తుందా.. ఇచ్చిన గాజు గ్లాసు గుర్తును.. లేదా తప్పదని కోర్టుకు చెబుతుందా..?  ఇండిపెండెంట్ గుర్తుగా గాజు గ్లాస్ గుర్తు మీదే పోటీ చేస్తే దాదాపుగా 52 మంది మీద పోటీ అవుతుందట. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కూడా ఇందులో చేరింది కనుక.. ఓవరాల్ గా చూసుకుంటే జనసేన పార్టీకి అయితే చాలా ఉత్కంఠంగా మారుతోంది. . మరి ఓన్లీ ఫర్ గ్లాస్ గుర్తు జనసేన అంటే హ్యాపీనే.. లేదు అంటే తెలుగుదేశం పార్టీకి చాలా పెద్ద సమస్య.. జనసేన పార్టీకి కూడా తెలుగుదేశం పొత్తులో ఇబ్బందికరమైన పరిణామం.

మరింత సమాచారం తెలుసుకోండి: