ఆంధ్రప్రదేశ్లో మరో నాలుగు రోజుల్లో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ స్థానంలో టిడిపికి మరియు వైసీపీకి మధ్య పోటీ చాలా రసవత్తరంగా మారుతుంది.గత ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా ప్రభాకర్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీ నుంచి గెలుపొందారు. ఆయన ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నెల్లూరు రూరల్ నుంచి పోటీచేస్తున్నారు. దీంతో వైసీపీ విజయసాయిరెడ్డికి టికెట్ కేటాయించింది. మాజీ రాజ్యసభ సభ్యుడు prabhakar REDDY' target='_blank' title='వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇటీవల కాలంలో సీఎం జగన్ తీరుపై అసంతృప్తితో ఉండి వైసీపీని వీడి టీడీపీలో చేరారు. కనుక టీడీపీ ఆయనకు నెల్లూరు ఎంపీ టికెట్‌ను కేటాయించారు. నెల్లూరు పార్లమెంట్‌స్థానంలో ఎవరు గెలుస్తారనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సామాజికవర్గం పరంగా, ఆర్థిక పరంగా బలమైన అభ్యర్థి కావడంతో prabhakar REDDY' target='_blank' title='వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గట్టి పోటీ ఇస్తున్నారు. మరోవైపు జనసేన, బీజేపీ మద్దతు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత సైతం టీడీపీ అభ్యర్థికి ప్లస్‌గా కనిపిస్తోంది. ప్రస్తుతానికి నెల్లూరు లోక్సభ స్థానంలో ఎన్డీయే కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి విజయవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
వైసీపీ నుంచి బరిలో ఉన్న విజయసాయిరెడ్డి స్థానికుడే అయినప్పటికీ కీలక నేతలు ఆయనకు దూరంగా ఉన్నారు. దీనికితోడు ప్రజల నుంచి ఆశించిన స్పందనలేదు.వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి గెలుపును ఆ పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పార్టీలో కీలకనేతగా ఉండటంతో ఆయన ఓడిపోతే జిల్లాలో పార్టీ భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. విజయసాయిరెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నప్పటికీ.. వైసీపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత మైనస్‌గా మారే అవకాశం ఉంది. గతంతో పోలిస్తే జిల్లాలో వైసీపీ కొంత బలహీనపడింది. ఈ ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఎక్కువ అసెంబ్లీ సీట్లలో టీడీపీ కూటమి గెలిచే అవకాశం ఉండటంతో.. వైసీపీకి నష్టం కలగవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.నెల్లూరు పార్లమెంట్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి వీపీఆర్ అసెంబ్లీ అభ్యర్థులకు బలమైతే, ఎమ్మెల్యే అభ్యర్థులు వీపీఆర్‌కు బలంగా మారారు. ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లాలో టీడీపీ కూటమి కొత్త చరిత్ర సృష్టిస్తుందనే ధీమా వ్యక్తమవుతోంది.
నియోజకవర్గంలో prabhakar REDDY' target='_blank' title='వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఆయనకు బాగా కలిసి వస్తాయి. ఒక ఆధ్యాత్మిక వెతక ప్రజల్లో బాగా గుర్తింపు పొందారు. భాగంగా జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు స్థాపించి ఎంతో మంది పేద పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నారు దాంతో పాటు ఇష్ట వైద్య సేవలు ఆలయాల నిరుద్ధరణ అనాధ సినిమాలో నడుపుతున్నారు.విజయసాయిరెడ్డి విషయానికి వస్తే జిల్లాకే కాదు గాని ఆయన సొంత ఊరికి కూడా అభివృద్ధి ఏమాత్రం చేయలేదని అక్కడ ప్రజలు అంటున్నారు. జగన్ కేసుకి సంబంధించి జైలు శిక్ష కూడా అనుభవించారు. ఇవన్నీ ఆయనకు వ్యతిరేకంగా మారినమై వైసిపి పై ప్రజలు పూర్తి వ్యతిరేకతతో ఉన్నారని తెలుస్తుంది.