చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే.. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవుతారని స్పష్టం చేస్తున్నారు. అలాగే తాజాగా.. ఏపీలో మంచి పలుకుబడి రాజకీయ నాయకుడు రఘురామకృష్ణ రాజుకు... హోం మంత్రి వస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ఆయన పర్సనాలిటీకి... కచ్చితంగా హోం మంత్రి వస్తుందని... ఆయన హోం మంత్రి అయితే... వైసిపి పార్టీకి చుక్కలు చూపిస్తారని అభిప్రాయపడుతున్నారు.
వైసిపి అధికారంలో మిమ్మల్ని రోజులు రఘురామకృష్ణ రాజుకు ఇబ్బందులు తప్పలేదు. ఒకానొక సమయంలో రఘు రామకృష్ణ రాజుని అరెస్టు చేసిన సిఐడి పోలీసులు... అతనిపై లాటిచార్జి చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హోం మంత్రిగా రఘురామకృష్ణ రాజుకు చాన్స్ ఇవ్వాలని కూడా తెలుపుతమ్ముళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఆయన హోం మంత్రి అయితే... ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి అడుగడుగునా ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు తెలుగు తమ్ముళ్లు.