కాగా, అందరి దృష్టి కూడా ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ పైనే ఉంది. ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఏ విధంగా ఉన్నాయి? ఏ సర్వే సంస్థ ఏం చెబుతోంది? అధికారం ఎవరికి దక్కనుంది? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ రానే వచ్చేశాయి. ఇక సంస్థల వారిగా ఎగ్జిట్ పోల్స్ ఈ విధంగా ఉన్నాయి..2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలను అంచనా వేసే ఎగ్జిట్ పోల్స్ ను సర్వే ఏజెన్సీలు ప్రకటించడం జరిగింది. లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అంచనాలను కూడా వెల్లడించాయి. కొన్ని ఫేమస్ సంస్థల సర్వేల అంచనాలు దాదాపుగా వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈసారి కూడా ఖచ్చితంగా వైసీపీదే గెలుపు అని స్పష్టంగా తెలుస్తుంది.ఈ 11 సర్వేల్లో కూడా ఫ్యాన్ ఆగకుండా గిర్రున తుఫానులా తిరిగింది...దీన్నీ బట్టి ఆంధ్రప్రదేశ్ కి మళ్లీ జగనే సీఎం అవ్వడం పక్కా..