వైసిపి పార్టీకి ఈ ఎన్నికలలో చాలా ఘోరమైన సీట్లు రావడంతో పాటు ఓటమి కూడా ఎదురయింది.. దీంతో చాలామంది వైసిపి పార్టీ మూవ్ చేయడం బెటర్ అనే విధంగా ఎద్దేవా చేస్తున్నారు. ఎందుకంటే.. చెయ్యగలిగింది వాస్తవంగా పాలన సంస్కరణలు అద్భుతమైనటువంటివి.. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ.. ఇంటింటికి సేవలు అందించడం వంటివి.. అలాగే ఆసుపత్రులు ప్రతి ప్రాంతానికి ఉండేలా చూశారు. స్కూళ్లను నాడు నేడుతో బాగు చేయడం. ఇవి డెవలప్మెంట్ కాదని ఎవరు చెప్పలేరు. కచ్చితంగా ఇవి డెవలప్మెంట్..


ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అద్భుతమైనటువంటి సర్వీసును మాత్రం వైసిపి పార్టీ అందించింది.. సంక్షేమ పథకాలు ప్రజలు బాగా ఎంజాయ్ చేశారు. మిగతావన్నీ కూడా ఒక ఆకాంక్ష.. ఇంత జరిగిన తర్వాత కూడా పార్టీ  పని అయిపోయింది.. పార్టీ దారుణమైనటువంటి పతనం. అందుకు కారణం..

1). షర్మిల కొంగుచాటి రాయలసీమలో ఓట్లు అడగడం. ఇదైనా పని చేసి ఉండాలా..

2). అదే సందర్భంలో అహంకారం నాయకులన్నటువంటి ఫీలింగ్ రాష్ట్రమంత రావడం.. అయ్యుండాల


3). రాజధాని ఇక్కడి నుంచి తరలించేసా కృష్ణ గుంటూరు కోస్తా జిల్లాలలో దెబ్బ పడినట్టుగా చెప్పవచ్చు.. వీళ్లొస్తే మా ప్రాంతం నాశనం అవుతుందని భావించి ఉండవచ్చు.


ఇంతమంది ద్వేషమన్నట్టుగా చెప్పవచ్చు.. ప్రభుత్వ ఉద్యోగులను విపరీతమైన కోపం. పోలీసులలో కూడా విపరీతమైనటువంటి కోపం. ఎన్ని వర్గాల కోపం అన్నటువంటిదే వైసిపి పార్టీకి పెద్దదబ్బా అని చెప్పవచ్చు. ఇక పార్టీని ఎలా నడిపిస్తారు.. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా కూడా లేకుండా చేశారు జనం.


ప్రభుత్వ ఉద్యోగులు కూడా గతంలో చంద్రబాబు నాయుడుని రెండుసార్లు ఓడించారు. తమని చాలా ఇబ్బంది పెట్టారని ఉద్దేశంతోనే. మళ్లీ 2014లో మారాలని చెప్పి అడుక్కుంటే ఓటు వేశారు.


జగన్ అంతకంటే చేస్తారని చంద్రబాబును పక్కనపెట్టి మరీ ఓటు వేస్తే.. ప్రభుత్వ ఉద్యోగులను చాలా వేధించారని వార్తలు వినిపించాయి. ముఖ్యంగా జీతాలు పెన్షన్ వంటి వాటిపైన కూడా చాలా ఎఫెక్ట్ పడింది. ఇదంతా ఎదురు దెబ్బ.

రెడ్ల అడ్డా అని చెప్పబడే ప్రాంతమై రాయలసీమ.. కానీ ఇక్కడ వైసిపికి చాలా వ్యతిరేకత కనిపించింది. ముఖ్యంగా జగన్ కేసుల విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కోట్ల చుట్టూ తిరగడం అరెస్టు వంటివి కూడా వేగంగా జరుగుతాయి ఇలాంటి సమయంలో వైసీపీ పార్టీ ఎలా నడుస్తుంది అనేది మీడియం డాలర్ల ప్రశ్న.

మరింత సమాచారం తెలుసుకోండి: