అయితే... కేంద్ర మంత్రి పదవులలో... రెండు తెలుగు రాష్ట్రాలు ఆయన తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం పదిమంది కేంద్రమంత్రులు అవుతారని అందరు అంచనా వేశారు. అయితే... తెలంగాణ అలాగే ఏపీ నుంచి మొత్తం ఐదుగురు మాత్రమే కేంద్ర మంత్రులుగా... ఇవాళ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. తెలంగాణ నుంచి బండి సంజయ్ అలాగే కిషన్ రెడ్డి ఫైనల్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురికి ఛాన్స్ వచ్చింది.